Begin typing your search above and press return to search.
వేడెక్కిస్తున్న సీనియర్ అందాలు
By: Tupaki Desk | 3 Aug 2017 11:53 AM GMTచాలామంది సీనియర్ హాటీలు.. వయస్సు 40 దాటుతున్నా కూడా.. ఇంక 18 అంకెను వేస్తున్న ఆ పరువపు వయ్యారిల తరహాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అంతగా స్లిమ్ అవ్వకపోయినా ఐశ్వర్య తన ఛార్మ్ తో ఆకట్టుకుంటే.. బిపాసా తన సెక్సీ లుక్ తో.. మలైకా తన కత్తిలాంటి ఒంపుసొంపులతో.. కరిష్మా కపూర్ తన ప్రెజన్స్ తో.. శిల్పా శెట్టి తన వయ్యారి వగలతో ఆకట్టుకుంటూనే ఉన్నారు.
వీరందిరిలోకి మరో సీనియర్ హీరోయిన్ టబు మాత్రం.. కాస్త ఫాస్టుగా వయస్సుపైబడిన ఆ లుక్కులోకి వచ్చేసింది. అసలు తన రూపు పరంగా ఏ మాత్రం పెద్దగా కే తీసుకోలేదని అందరూ అనుకున్నారు. కాని టబు మాత్రం.. నిన్న ఒక ఫంక్షన్ కు విచ్చేసి తన గ్లామర్ తో మతిపోగొట్టేసింది. నల్లటి చీరను ధరించిన టబు.. తన మేని ఛాయను ఆ చీర సాక్షిగా ఆరేస్తే.. ఉర్రూతలూగించింది. అరే టబు ఇంత గ్లామరస్ గా ఉంటుందా అంటూ అందరూ అవాక్కయ్యారు. మొత్తానికి ఇప్పుడు మనం పైన చెప్పిన లిస్టులో టబు కూడా తన స్థానాన్ని పదిలం చేసుకన్నట్లే.
ఈ మధ్య కాలంలో టబు సినిమాల్లో కూడా పెద్దగా కనిపించట్లేదు. ఏదో అరకొరా సినిమాలను ఓకె చేయడం తప్పిస్తే.. గోవాలో తను కొనుక్కున్న కొత్త ఇంటి తాలూకు ఇంటీరియర్ చేయించుకోవడంపై ఫోకస్ చేసిందట. ఆ ఇల్లు పనులన్నీ పూర్తయ్యాక మరి తిరిగి ఏమన్నా సినిమాలు సైన్ చేస్తుందేమో.