Begin typing your search above and press return to search.
ఫొటోటాక్‌ః ఈమె అందంకు వయసుతో సంబంధం లేదా?
By: Tupaki Desk | 24 April 2021 8:30 AM GMTసౌత్ నుండి నార్త్ కు వెళ్లి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు వెలుగు వెలిగిన టబు ఇప్పటికి అక్కడ మోస్ట్ వాంటెడ్ నటిగా కొనసాగుతూ ఉంది. ఈమె వయసు 50 ఏళ్లు అయినా కూడ ఆ ఇంకా ఫిల్మ్ మేకర్స్ ఆమెను హీరోయిన్ గా కూడా పెట్టేందుకు సిద్దం అయ్యేలా ఆమె అందం ఉంది అనడంలో సందేహం లేదు. మూడు పదుల వయసులో హీరోయిన్ గా ఎలా టబు కనిపించిందో ఇప్పుడు కూడా అదే స్కిన్ గ్లో మరియు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తుంది. ఈ వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం అంటూ అంతా కూడా టబును సోషల్ మీడియాలో ప్రశ్నించేంతగా ఆమె అందంగా కనిపిస్తుంది.
అందంగా కనిపించడమే కాకుండా ఈ వయసులో కూడా ఈమె అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రలను రెచ్చి పోయి మరీ చేయగల సత్తా ఉన్న నటి బాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా టబు మాత్రమే అనడంలో సందేహం లేదు. హుందాతనంతో పాటు రొమాంటిక్ పాత్రలకు సరిగ్గా సూట్ అయ్యే టబు టాలీవుడ్ లో అల వైకుంఠపురంలో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు నుండి మంచి ఆఫర్లు వస్తే ఎలాంటి పాత్రలు చేసేందుకు అయినా సిద్దం అంది.
బాలీవుడ్ లో వరుసగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరింత గ్లామరస్ పాత్రలు సినిమాలు చేస్తుందని జనాలు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు నిజంగా ఈమె వయసు 50 ఏళ్ల అన్నట్లుగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూడు పదుల వయసు హీరోయిన్స్ కూడా మొహంపై గ్లో తగ్గి ముసలి వాళ్ల మాదిరిగా కనిపిస్తుంటే అయిదు పదుల వయసులో కూడా ఇంకా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న టబు ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.