Begin typing your search above and press return to search.
మిల్కీ బ్యూటి సైడ్ అయిపోయిందిలే
By: Tupaki Desk | 13 Aug 2016 1:30 PM GMTఒకేసారి మూడు బాషల్లో తమన్నా తన డబుల్ యాక్షన్ టాలెంట్ చూపించాలని అనుకుంటోంది. అదే అభినేత్రి ద్వారా తన హారర్ టాలెంట్ చూపించుకోవాలని ఆరాటుపడుతోంది. అయితే సెప్టెంబర్ రిలీజ్ నుండి ఈ సినిమా సైడ్ అయిపోయినట్లే అని ఈరోజు ప్రకటించారు.
సెప్టెంబర్ నెల అంతా ఫుల్లుగా ప్యాకప్ అని ఆల్రెడీ మనకు తెలిసిన విషయం. సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ సినిమా గ్రాండు రేంజులో విడుదలవుతోంది. అదే రోజున విక్రమ్ 'ఇంకొకడు' కూడా వచ్చే ఛాన్సుంది. ఆ తరువాత 9న నాగ చైతన్య ప్రేమమ్ వస్తుంటే.. దానితోపాటే సునీల్ ఈడు గోల్డు ఏహా సినిమా కూడా వస్తోంది. అయితే ఇదే 9న తమన్నా కూడా తన కొత్త సినిమాతో రావాలని ప్రయత్నించింది. తెలుగు-తమిళ-హిందీ బాషల్లో ఒకేసారి అభినేత్రి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కాని చివరకు వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు అక్టోబర్ 7న దసరా కానుకగా సినిమాను తీసుకురావాలని చూస్తున్నారు. అదే విషయం ఒక పోస్టర్ వేసి మరీ సెలవిచ్చారు.
బాగానే ఉంది కాని.. అక్టోబర్ లో ఆల్రెడీ రామ్ చరణ్ ధృవ - రామ్ హైపర్.. ఇలా కాసినన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. అవన్నీ రిలీజైతే నిర్ధాక్షణ్యంగా అభినేత్రి సినిమాను ధియేటర్ల నుండి ఎత్తేస్తారుగా.