Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: యోగా చేసి కరగేస్తుందట
By: Tupaki Desk | 29 March 2018 7:46 AM GMTమిల్కీ బ్యూటీ తమన్నా మళ్లీ ఫుల్ ఫాంలోకి వచ్చేందుకు గట్టిగా ట్రై చేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనిపించుకున్న ఈ భామ.. సరైన అవకాశాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. బాహుబలి2 లాంటి సక్సెస్ ఉన్నా.. అందులో క్యారెక్టర్ లేకపోవడం.. ఇతర సినిమాలు ఆకట్టుకోలేకపోవడంతో తమ్మూ బాగా వెనకబడిపోయింది.
నడుం వయ్యారాలకు బాగా గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం కొన్ని విమర్శలను ఎదుర్కొంటోంది. ఓ రేంజ్ సినిమాల్లో అయినా ఈమెను కన్సిడర్ చేసేందుకు మేకర్స్ సందేహిస్తున్నారట. అందుకు కారణం అమ్మడు బాగా బొద్దుగా అయిపోయిందనే రిమార్క్ వినిపించడమే. ఈ పరిస్థితి నుంచి మళ్లీ తనను తాను బైటకు తెచ్చుకోవాలని ఫిక్స్ అయిన తమన్నా.. ఇప్పుడు యోగా మొదలుపెట్టేసింది. యోగా చేసి అడిషనల్ గా పెరిగిన బరువులను కరిగిస్తోందట. ప్రతీ రోజూ ఒక కొత్త ఆసనం నేర్చుకుంటున్నానని.. యోగా కంటే బెటర్ మరేదీ లేదని మైండ్-బాడీ సమైక్యం అవుతాయని తెగ చెప్పేస్తోంది తమన్నా.
యోగా చేసి బరువు తగ్గడం అంటే.. ఐడియా వరకూ ఓకే కానీ.. యోగ టీచర్ అనుకున్న అనుష్కకే ఇలా వెయిట్ లాస్ సాధ్యం కాలేదు. మరి ఇప్పుడిప్పుడే యోగా మొదలుపెట్టేసిన తమన్నా.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా తన బరువు ఎలా తగ్గించుకుంటుందో చూడాలి.