Begin typing your search above and press return to search.
బాలీవుడ్ దర్శకుడి ప్రేమలో మిల్కీ?
By: Tupaki Desk | 21 Feb 2016 7:30 AM GMTహీరోయిన్స్ కి లవ్ స్టోరీలంటూ చాలానే రూమర్లు, పుకార్లు వస్తాయి. కానీ కెరీర్ స్టార్ట్ ఇన్నేళ్లయినా.. ఇప్పటివరకూ మిల్కీ బ్యూటీ తమన్నాపై ఇలాంటి వార్తలు రాకపోవడం ఆశ్చర్యకరమే. కానీ ఇప్పుడు మాత్రం ఓ బాలీవుడ్ దర్శకుడు మిల్కీ మత్తులో మునిగిపోయాడన్న వార్తలు సెన్సేషన్ అవుతున్నాయి. తమన్నాని బాలీవుడ్ కి పరిచయం చేసిన హిమ్మత్ వాలా మూవీ డైరెక్టర్ షాజిద్ ఖాన్ తో తమ్మూ ప్రేమలో ఉందన్నది తాజా న్యూస్ సారాంశం.
అయితే, నేనా లవ్వా అంటూ నవ్వేస్తోంది మిల్కీ. షాజిద్ డైరెక్షన్ లో హిమ్మత్ వాలా చేసేటపుడు పరిచయం ఏర్పడిందని, అది ఫ్లాప్ అయినా సరే.. హమ్ షకల్స్ లో అవకాశం కల్పించడంతో షాజిద్ పై బోలెడంత గౌరవం ఉందని అంటోంది తమ్మూ. అలాగే షూటింగ్ టైంలో ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కృతజ్ఞతా భావం కూాడ చాలానే ఉందట. అంతే తప్ప ఆ దర్శకుడికి, తనకు ఏ మాత్రం సంబంధం లేదని తేల్చేస్తోంది తమన్నా.
బాహుబలి తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయట ఈ భామకి. మంచి స్టోరీల్లో యాక్ట్ చేసి, మంచి నటిగా గుర్తింపు సంపాదించాలని అనుకుంటోందిట తమన్నా. అయితే ఇందుకు అవకాశాలతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని, ఇలాంటి సమయంలో ప్రేమా దోమా అంటూ కెరీర్ పాడు చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పేసింది తమ్మూ.