Begin typing your search above and press return to search.
ఏంటి తమన్నా.. అందుకెళ్ళావా??
By: Tupaki Desk | 2 Jan 2016 5:30 PM GMTఇంతకీ మిల్కీ బ్యూటి తమన్నా అమెరికాలో ఏం చేసింది? ఏముంది.. హ్యాపీగా తన ఫ్యామిలీతో కలసి న్యూ ఇయర్ ఎంజాయ్ చేసింది. అక్కడే మూడు నాలుగు రోజులు స్పెండ్ చేసి తిరిగి రానుంది. ఇదొక బీభత్సమైన హాలిడే ట్రిప్ అంటూ తమన్నా చెప్పుకొచ్చిందిలే. అయితే గతంలో ఓసారి తమన్నా న్యూ ఇయర్ రాత్రిన డ్యాన్స్ ఆడనుందోచ్ అంటూ రమూర్లు వస్తే అమ్మడు మాత్రం కస్సుమంది. కాని అదే నిజం.
అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలోని చార్లోట్ నగరానికి వెళ్లింది సమంత. అక్కడ ఓ ఈవెంట్ మ్యానేజ్ మెంట్ కంపెనీ ఆర్గనైజ్ చేసిన రెండు రోజుల ఈవెంట్ లో సూపర్ గా సందడి చేసింది అమ్మడు. ఈ మిల్కీ బ్యూటితో కలసి డిన్నర్ చేయాలంటే డాలర్లు కట్టాలి. కలసి ఫోటో దిగాలంటే డాలర్లు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనాలి. అలాగే ఈమె ఆట పాటను చూడాలన్నా కూడా బాగానే స్పెండ్ చేయాలి. అసలు తమన్నాను చూడటానికి ఇంతేసి వసూళ్లు చేశారంటే... వారి దగ్గర తమన్నా ఎంత వసూలు చేసిందో మరి.
ఇకపోతే అమెరికా వెళ్ళానని చెప్పిన తమన్నా.. కనీసం అక్కడి నుండి ఒక పిక్ కూడా తన ట్విట్టర్ లో కాని ఫేస్ బుక్ లో కాని పోస్టు చేస్తే ఒట్టు. కనీసం అమ్మడు ఆ ఈవెంట్ కు వెలుతున్నట్లు కాని ఎవ్వరికీ చెప్పలేదు. ఏందో మరి ఆ రహస్యం.