Begin typing your search above and press return to search.
తన హీరోల గురించి తెలుగు క్వీన్ చెప్పిందిదే
By: Tupaki Desk | 8 Oct 2017 1:30 PM GMTఅందం.. అభినయం.. అంతకు మించిన చురుకుదనం కలగలిపితే మిల్కీ బ్యూటీ తమన్నా. నిన్నమొన్న ఇండస్ట్రీకి వచ్చినట్లు కనిపించినప్పటికీ.. అప్పుడే ఆమె వచ్చి పుష్కరమైంది. అయినప్పటికీ అప్పుడెలా సన్నజాజిలా ఉందో ఇప్పుడూ అలానే ఉండటం తమన్నాకే చెల్లుతుందేమో.
తాజాఒక స్పెషల్ ఇంటర్వ్యూలో తాను నటించిన హీరోల గురించి ముచ్చట్లు చెప్పింది. తన హీరోల గురించి తాను ఎలా ఫీలైందో చెప్పుకొచ్చింది. త్వరలో కంగనా క్వీన్ మూవీని తెలుగులో చేస్తున్న తమన్నా తన హీరోల గురించి ఏం చెప్పిందో చూస్తే..
పవన్ కల్యాణ్
కొందరిని చూస్తే గౌరవించాలనిపిస్తుంది. ఆయన్ను చూడగానే మొదట అనిపించిందదే. కల్యాణ్ గారు మాట్లాడుతుంటే అలా... వినాలనిపిస్తుంటుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే సంభాషణలున్నాయి. అలాంటి వ్యక్తిని నేను చూడలేదు.
నాగార్జున
బ్రీజీ.. ఛార్మింగ్ యాక్టర్. ఎప్పుడు చూసినా ఫ్రెష్ బొకేలా కనిపిస్తారు.
ఎన్టీఆర్
డాన్స్.. డైలాగ్ డిక్షన్.. యాక్టింగ్ లో తను బ్రిలియెంట్. ఒకప్పటి తారక్ కి ఇప్పటి తారక్ కి చాలా తేడా ఉంది.
మహేశ్ బాబు
సింప్లిసిటీ.. సిగ్గు ఎక్కువ
రామ్ చరణ్
నాకు మంచి స్నేహితుడు. సినిమాల విషయం పక్కన పెడితే చెర్రీ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఉపాసన క్లోజ్ గా ఉంటుంది. చిరంజీవిగారు చాలా ఎంకరేజ్ చేస్తారు.
అల్లు అర్జున్
సపోర్టివ్ కో-యాక్టర్. ‘బద్రినాథ్’లో ‘నాథ్ నాథ్’ సాంగ్ కి చాలా సపోర్ట్ చేశాడు.
ప్రభాస్
తెలుగులో నా బెస్ట్ ఫ్రెండ్.
నాగచైతన్య
స్వీటెస్ట్ ఆర్టిస్ట్. అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. నాన్ ఫిల్మీ పర్సన్ లా ఉంటాడు. యాటిట్యూడ్ అస్సలు ఉండదు. అలా ఉండటం చాలా కష్టం.
రవితేజ
అల్లరి పిల్లోడు. ఏదైనా మనసులోంచి మాట్లాడతారు.