Begin typing your search above and press return to search.
మొత్తానికి మిల్కీ రూట్ మార్చేస్తోందట
By: Tupaki Desk | 19 Nov 2016 5:30 PM GMTమిల్కీ బ్యూటీ తమన్నా జోరు తగ్గినా.. రీసెంట్ గా అభినేత్రితో ట్యాలెంట్ చూపించిన సంగతి తెలిసిందే. మూడు భాషల్లో రూపొందిన ఈ మూవీ... తమ్మూకు మరోసారి క్రేజ్ తీసుకొచ్చింది. విశాల్ తో కత్తి సాందాయ్(తెలుగులో ఒక్కడున్నాడు) చేసిన తమన్నా.. ఆ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. మరోవైపు బాహుబలి2లో తమ్మూ రోల్ కీలకం అనే విషయం కూడా తెలిసిందే.
అలా వచ్చే ఏడాది వరకూ తమన్నా కాస్త బిజీగానే ఉన్నా.. చేతిలో క్రేజీ ప్రాజెక్టులు అయితే లేవు. అందుకే కొత్త సినిమాల విషయంలో రూట్ మార్చిన తమన్నా.. వరుసగా సినిమాలు యాక్సెప్ట్ చేసేలా ఐడియాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్.. ఫిమేల్ డిమినేషన్ ఉండే కేరక్టర్స్ ను.. లో బడ్జెట్ సినిమాలయినా ఒప్పుకోవాలని భావిస్తోందట. తక్కువలోనే సినిమా తీసి రిలీజ్ చేసినా... తన పేరుతో కమర్షియల్ సక్సెస్ సాధిస్తే ఆ కిక్ వేరు కదా అనుకుంటున్నట్లు టాక్.
అలాగని రెగ్యులర్ సినిమాలు.. మాస్ మసాలా మూవీస్ కి మాత్రం దూరం కాదట తమ్ము. అటు కమర్షియల్ ఎంటర్టెయినర్స్ ను.. ఇటు ఫిమేల్ డామినేషన్ ఉన్న సినిమాలను హ్యాండిల్ చేయాలని భావిస్తోందట మిల్కీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/