Begin typing your search above and press return to search.
నల్లనయ్య సరసన తెల్లనమ్మ
By: Tupaki Desk | 25 Jun 2015 11:30 AM GMTఆ బ్రహ్మ నిజంగా పాలతోనే ఈ అమ్మాయిని తయారు చేశాడా అన్నట్లుంటుంది తమన్నా. తాకితే మరక పడిపోయేంత కలర్‌తో మెరిసిపోతూ ఉంటుంది తమ్మూ. ఆమె పక్కన చామన ఛాయ ఉన్న హీరోలు కూడా తేలిపోతుంటారు. మరి నల్లగా నిగనిగలాడిపోయే హీరో విశాల్ సరసన ఆమె హీరోయిన్‌గా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎవరికైనా ఈ ఆలోచన వచ్చిందో లేదో కానీ.. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి మాత్రం ఈ కాంబినేషన్‌ను తెరమీదికి తేవడానికి డిసైడ్ అయిపోయాడు.
విశాల్‌ను మాస్ హీరోను చేసిన సినిమా సెండైకోళి (పందెం కోడి). ఆ సినిమాకు దర్శకుడు లింగుస్వామే. దశాబ్దం కిందట వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నాడు. ఫస్ట్ పార్ట్‌లో మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించింది. ఆమెను ఇప్పుడు హీరోయిన్‌గా పెట్టుకునేంత సీన్ లేదు. ఇంకెవర్ని పెడదామా అని చాలామంది హీరోయిన్లను పరిశీలించిన లింగుస్వామి.. చివరికి తమన్నాకు ఓటేశాడట. గతంలో తమిళనాట వరుస విజయాలందుకున్న తమ్మూ మూణ్నాలుగేళ్లుగా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఈ మధ్యే మళ్లీ కోలీవుడ్‌కు వెళ్లి జయం రవితో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు విశాల్ సరసనా ఛాన్స్ కొట్టేసింది. ఐతే నల్లనయ్య, తెల్లనమ్మల జంట తెరపై ఎలా కనిపిస్తుందన్నదే సందేహం.