Begin typing your search above and press return to search.
ఎయిర్ పోర్టులో లుంగీ కట్టిన తమన్నా
By: Tupaki Desk | 13 Dec 2016 1:30 PM GMTఏం ఫ్యాషనో ఏమో.. ఒక్కోసారి హీరోయిన్స్ వేసే డ్రెస్సెస్ చూసి ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాదు. అకేషన్ కో డ్రెస్ కోడ్ ఫాలో కావడం.. ఫ్యాషన్ గురుస్ తో వహ్వా అనిపించుకోవడం వాళ్లకి హ్యాపీనే కానీ ఆ డ్రెస్ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాక మాములు జనాలు బుర్రలుగొక్కోవాలి. రీసెంట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా వేసుకొన్న ఓ డ్రెస్ చూస్తే అలాగే అనిపిస్తోంది.
షూటింగ్ హడావుడిలతో సగం లైఫ్ ఫ్లైట్ లోనే గడిపేస్తుంటారు హీరోయిన్స్. వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్ట్స్ లో దర్శనమిస్తుంటారు. అలా కనిపించిన తమన్నా మోకాళ్ల పొడవున్న లాంగ్ షర్ట్ లాంటి టాప్ ఒకటి వేసుకొంది. చెక్స్ విత్ స్ట్రయిప్స్ మిక్సైన ఈ లాంగ్ టాప్ ని చూడ్డానికి అచ్చం లుంగీలా ఉంది. పైగా లుంగీని పైకెత్తి కట్టినట్టు తమన్నా కూడా ఆ డ్రెస్ ని మడతట్టేసింది.
డార్క్ గ్రే కలర్ మీద వైట్ లైన్స్.. బ్లాక్ చెక్స్ ఉన్న లాంగ్ టాప్ కి బ్లాక్ హ్యాండ్ బ్యాగ్.. బ్లాక్ హీల్స్ తో మ్యాచింగ్ మ్యాచింగ్ వేసి తమన్నా ఎయిర్ పోర్ట్ స్టైల్ ని సింపుల్ గా అదరగొట్టేసింది. అయితే వేసుకొన్న ఆ లుంగీ లాంటి టాప్ గురించి మాత్రం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఫ్యాషన్ కు ఏ పేరు పెట్టారోగానీ.. ఇప్పటికైతే తమన్నానే ఈ స్టైల్ ని పరిచయం చేసింది కాబట్టి అభిమానులు కొత్త పేరు ఏమైనా క్రియేట్ చేస్తారేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/