Begin typing your search above and press return to search.
క్లిక్ క్లిక్ : బుక్స్ తో పార్క్ లో హాట్ బ్యూటీ
By: Tupaki Desk | 31 Aug 2021 4:02 AM GMTమిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాలంలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు కేవలం వెండి తెరకు మాత్రమే పరిమితం అయిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా ఉంటుంది. ఓటీటీలో వెబ్ సిరీస్ లు మరియు బుల్లి తెరపై మాస్టర్ చెఫ్ కార్యక్రమంతో ఆకట్టుకుంటూ ఉంది. పెద్ద ఎత్తున అంచనాలున్న మాస్టర్ చెఫ్ కు ఈమె హోస్టింగ్ మరింతగా ఆకర్షనీయంగా నిలిచింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మాస్టర్ చెఫ్ కార్యక్రమం మరింత సక్సెస్ ను చేసేందుకు తమన్నా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మూడు విధాలుగా బిజీగా ఉంది. సినిమాల్లో తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా ఖాళీ సమయం అనేది లేకుండా కష్టపడుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతూ ఉన్నారు. ఇంత బిజీ సమయంలో పార్క్ లో ఇలా బుక్స్ తో గడిపింది. ఇది కేవలం ఫొటో షూట్ కోసమేనా లేదా కాస్త రిలాక్స్ అవ్వాలనే ఉద్దేశ్యంతో బుక్స్ ను చదువుతుందా అనేది తెలియదు కాని బుక్స్ తో మాత్రం ఈమె ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. బుక్ మొహంపై పెట్టుకుని అలా కొద్ది సమయం పడుకున్నట్లుగా కూడా ఫొటోలు షేర్ చేసింది.
మొత్తానికి తమన్నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల ప్రదర్శణ చేసిన సమయంలో చాలా సహజంగానే మిల్కీ బ్యూటీ తమన్నా ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి. కాని ఇప్పుడు అదే సమయంలో మిల్కీ బ్యూటీ బుక్స్ తో ఫొటోలకు ఫోజులు ఇచ్చినా కూడా ఆమె అభిమానులు ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. బుక్స్ తో పాటు పార్క్ లో అలా ఆమె చాలా సింపుల్ గా కూర్చోవడం.. పడుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సింప్లిసిటీకి ఇది నిదర్శణం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.