Begin typing your search above and press return to search.
కౌశల్ ఆర్మీలో విభేదాలకు తనీష్ కారణం!
By: Tupaki Desk | 28 Feb 2019 4:37 PM GMTకౌశల్ ఆర్మీకి చెందిన కొందరు ఇప్పుడు కౌశల్ కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌశల్ పై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కౌశల్ మంచి వ్యక్తి అనుకుంటే ఇలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కౌశల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై విమర్శలు చేస్తున్న వారిపై సీరియస్ అయ్యాడు. భార్య నీలిమాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన కౌశల్ ఇదే సమయంలో తనీష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనే నాతో తనీష్ ఛాలెంజ్ చేశాడు. బయట నీ సంగతి చూస్తా అంటూ హెచ్చరించాడు. అన్నట్లుగానే నన్ను, నా కెరీర్ ను నాశనం చేశాడు. నాతో సినిమా తీస్తానన్న వ్యక్తిని బలవంతంగా పిలిపించుకుని, ఆయన హోటల్ కు వెళ్లి ఆయనతో మాట్లాడటంతో పాటు, కౌశల్ ఆర్మీ పరువు తీసేలా అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడిన వారిని తనీష్ దగ్గరకు చేర్చుకుని నా జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ కౌశల్ ఆరోపించాడు.
మొన్నటి వరకు నోరు తెరవని తేజస్వి, దీప్తి సునైన ఇంకా ఇతరులు ఇప్పుడు కొందరు టీవీ5 లో చర్చ పెట్టి నాపై విమర్శలు చేయగానే ఎందుకు నన్ను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు అంటూ కౌశల్ అన్నాడు. 20 ఏళ్లుగా నేను కష్టపడి బిల్డ్ చేసుకున్న కెరీర్ ను ఇమేజ్ ను సర్వ నాశనం చేశారని, అది కూడా ఫేక్ సాక్షాలు మరియు ఫేక్ మనుషులు నా కెరీర్ ను నాశనం చేశారంటూ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు.