Begin typing your search above and press return to search.
పింక్ బికినీలో అరణ్య బ్యూటీ ఫీట్లు చూశారా?
By: Tupaki Desk | 2 April 2021 1:30 AM GMTబాలీవుడ్ వాటర్ బేబీగా తనీషా ముఖర్జీ ఫోటోషూట్లు నిరంతరం యువతరంలో హాట్ టాపిక్. బీచ్ కనిపిస్తే చాలు ఈ భామ హద్దులు చెరిపేసి చెలరేగిపోతుందనే ఐడెంటిటీ అభిమానుల్లో ఉంది. ఇంతకుముందు బీచ్ ఇసుకలో తన ఫేవరెట్ రంగీలా సాంగ్ కి చిందులేసిన వీడియోలు సునామీ స్పీడ్ తో దూసుకెళ్లాయి. యాయిరే యాయిరే .. ధూమ్మచాలే! అంటూ రెడ్ హాట్ బికినీలో తనీషా నర్తన హీటెక్కించంది.
తాజాగా రానా నటించిన `అరణ్య` చిత్రంలో తనీషా సందడి తెలిసినదే. ఈ సినిమాతో ఘనమైన ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడిన ఈ బ్యూటీ ఆశలు ఊహంచని విధంగా ఆవిరయ్యాయి. అరణ్య అవార్డుల సినిమా .. బాక్సాఫీస్ వద్ద రాణించడం కష్టం అంటూ క్రిటిక్స్ పెదవి విరిచేయడం అందుకు తగ్గట్టే జనాదరణ దక్కకపోవడం తెలిసినదే. ఇక జయాపజయాలు ఎలా ఉన్నా కానీ... సోషల్ మీడియాలో తన అభిమానులకు తనీషా అన్ లిమిటెడ్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా బికినీ బీచ్ లో పింక్ బికినీలో చెలరేగిపోయిన ఫోటోలు వైరల్ గా మారాయి.
2003 చిత్రం ష్.. తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తనీషా ఆ తరువాత ఆమె పాప్ కార్న్ ఖావో! మస్త్ హో జావో- టాంగో చార్లీ - నీల్ ఎన్ నిక్కి తదితర చిత్రాల్లో నటించారు. బిగ్ బాస్ 7 .. ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 7 వంటి రియాలిటీ టీవీ షోలలో కూడా ఆమె పాల్గొంది. ప్రస్తుతం హిందీ- తెలుగు భాషల్లో వరుస సినిమాలతో బిజీ అవ్వాలని కలలు గంటోంది.