Begin typing your search above and press return to search.
కాలేజ్ రోజుల్లో అలాంటి రాత్రులు..
By: Tupaki Desk | 17 April 2016 9:30 AM GMTపోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయిన సన్నీలియోన్... ఇప్పుడు తన మరుసటి చిత్రంగా వన్ నైట్ స్టాండ్ ని తెరపైకి తెస్తోంది. ఈ మూవీలో తనుజ్ వీర్వని అనే కుర్రాడు సన్నీతో కలిసి ఆన్ స్క్రీన్ పై వేడి పంచబోతున్నాడు. గతంలో తమ జీవితంలో ఇలాంటి ఒక రాత్రి సంగతులను పంచుకుంటున్నారు ఈ యాక్టర్స్.
ఈ తనుజ్ ఎవరో కాదు.. కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ కు గతంలో బాయ్ ఫ్రెండ్. వన్ నైట్ స్టాండ్ కి ప్రమోషన్స్ స్టార్ట్ చేశాక.. తనుజ్ కొన్ని సంగుతులు పంచుకున్నాడు. కాలేజ్ రోజుల్లో తనకు ఇలాంటి రాత్రులు ఉన్నాయని.. అయినా ఇదేమంత పెద్ద విషయం కాదన్నాడు తనుజ్.
ఇప్పుడు సన్నీలియోన్ కూడా ఇలాంటి సంగతులే చెబుతోంది. తాను సింగిల్ గా ఉన్నపుడు ఇలాంటి వన్ నైట్ లు చాలానే గడిపానని.. అయినా పార్ట్నర్స్ ఇద్దరికీ అభ్యంతరం లేనపుడు ఇలా గడపడం తప్పుకాదని ఉపదేశాలు ఇస్తోంది సన్నీ లియోన్. అయితే, ఇప్పుడు మాత్రం ఏ మగాడితోనూ రాత్రి గడిపేందుకు ఇష్టపడదట. దీనికి కారణం.. తనను ప్రేమించే భర్త ఉండడమే అంటోంది సన్నీలియోన్.