Begin typing your search above and press return to search.

అందాల ఆరబోత స్టార్ట్ చేసిన తాప్సీ

By:  Tupaki Desk   |   27 July 2015 3:14 PM GMT
అందాల ఆరబోత స్టార్ట్ చేసిన తాప్సీ
X
తాప్సీ పన్ను.. మొదట్లో ఐరన్ లెగ్‌ అని ముద్ర వేయించుకున్నా... ఇప్పుడు గోల్డెన్ లెగ్‌ గా పిలిపించుకుంటున్న అందాల రాక్షసి ఈమె. ఫిలింఫేర్ ఫోటో షూట్‌ లో ఈ చిన్నదాని అందాలు చూస్తే... ఆడవాళ్లకైతే కళ్లు కుడతాయి. మగవాళ్లనైతే కట్టిపడేస్తాయి.

యానిమల్ ప్రింట్ టాప్‌ పై... బ్లూకలర్ జాకెట్ వేసి... తాప్సీ పన్ను నవ్వుతూ ఇచ్చిన పోజ్.... మగవాళ్ల మనసు కకావికలం అయిపోయేట్లుగా ఉంది కదూ. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌ లో... వన్ సైడ్ స్లీవ్‌‌ తో కవ్విస్తున్న లుక్ చూస్తే... కెవ్వు కేకే. పెన్సిల్ స్కర్ట్ వేసుకుని... దానిపై పింక్ కలర్ టాప్‌ తో వేసిన ఫార్మల్ డ్రస్ అదరహో. ఆ డ్రస్‌కి తగినట్లుగా నడుస్తూ తాప్సీ ఇచ్చిన చూపుకి... ఇక తిరుగులేదండీ. మోకాళ్లపైకి రెడ్ స్కర్ట్, నాభి పైకి ముడేసిన జీన్స్ షర్ట్.. ఈ కాంబినేషన్‌ లో ఈ ముద్దుగుమ్మని చూస్తే ఏమనిపిస్తోంది? మాటలు రావడం లేదనిపిస్తోంది కదా.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్... పిక్కల పైకి బొమ్మల ఫ్రాక్, దానిపై హాఫ్ వైట్ స్లీవ్‌ లెస్ జాకెట్, చేతిలో కళ్లజోడుని నోటితో కొరుకుతూ ఇచ్చిన ఫోజ్ చూస్తే... ఇక చాలామందికి నిద్ర కూడా పట్టదనుకుంటా.