Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : తార సుతారమైన అందాల ఆరబోత
By: Tupaki Desk | 25 March 2023 7:00 AM GMTబాలీవుడ్ ముద్దుగుమ్మ తార సుతారియా చేసిన సినిమాలు తక్కువే అయినా ఈ అమ్మడి అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది.
కేవలం నటిగా మాత్రమే కాకుండా మల్టీ టాలెంట్ అంటూ అందరితో పిలిపించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా మరోసారి ఈ అమ్మడు నడుము అందాలను చూపిస్తూ థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ క్లీవేజ్ షో చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ స్థాయి అందాల ఆరబోత చేసే హీరోయిన్స్ బాలీవుడ్ లోనే కాకుండా ఎక్కడ కూడా కనిపించారని.. ఈమె నడుము అందాలని చూస్తే మతి పోతుంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఈ స్థాయి అందగత్తె అయినా కూడా అవకాశాలు అంతంత మాత్రమే రావడానికి కారణమేంటంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ఫిదా అవుతున్నారు.
ముందు ముందు సౌత్ ఫిలిం మేకర్స్ కూడా ఈ అమ్మడితో సినిమా ను చేసేందుకు ఆసక్తి చూపిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తార సుతారియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.