Begin typing your search above and press return to search.
తారామణమ్మో... బాగా ఓపెన్ అమ్మో
By: Tupaki Desk | 30 Dec 2016 10:10 AM GMTవసంత్ రవి హీరోగా యుగానికొక్కడు ఫేమ్ ఆండ్రియా హీరోయిన్ గా నటిస్తన్న చిత్రం తారామణి. లవ్ స్టోరీని కాసింత బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో మూవీ అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ టీజర్లు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే తన ప్రియురాలిని అనుమానిస్తూనే.. ప్రేమించాలా వద్దా అని మథన పడే హీరోని చూపిస్తూ ఓ టీజర్ రిలీజ్ చేసిన తారామణి యూనిట్.. ఇప్పుడు రెండో టీజర్ లో మరింతగా థ్రిల్ చేశారు.
తారామణిలో తెలుగమ్మాయి అంజలి గెస్ట్ రోల్ చేస్తోండగా.. రెండో టీజర్ స్టార్టింగ్ లోనే అంజలితో పొట్టి బట్టలు వేయించి షాక్ ఇచ్చాడు దర్శకుడు రామ్. ఇక టీజర్ మొత్తంలో ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకునేలా ఉంది. ఓ పబ్ సన్నివేశంలో 'నీ భర్త మంచి మంచోడు' అని హీరోయిన్ అంటే.. 'కుక్కల్లో మంచి కుక్క చెడ్డ కుక్క ఏముంటాయ్.. కుక్కలన్నీ కుక్కలే.. కరెక్టుగా బిస్కెట్ వేయాలంతే' అంటూ పక్కనున్న అమ్మాయితో డైరెక్టర్ చెప్పించాడంటే.. మూవీని ఏ రేంజ్ బోల్డెనెస్ తో తీయబోతున్నారో అర్ధమవుతుంది.
'స్లీప్ విత్ మీ' అని హీరో అంటే.. ఆండ్రియాతో మిడిల్ ఫింగర్ చూపించి మరీ.. తారామణి రేంజ్ చూపించాడు డైరెక్టర్. ఇప్పటికే మంచి బజ్ ఉండడంతో.. తారామణి సక్సెస్ పై మాంచి కాన్ఫిడెంట్ గా ఉంది యూనిట్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/