Begin typing your search above and press return to search.
వాళ్లు ఉన్నంత కాలం సరోగసి సాధ్యమే..: ప్రియాంక చోప్రాపై తస్లీమా హాట్ కామెంట్స్..
By: Tupaki Desk | 23 Jan 2022 8:49 AM GMTబాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల తల్లయిన విషయం అమె స్వయంగా చెప్పింది. అయితే తాను సరోగసి ద్వారా మాత్రమే ఓ బిడ్డకు తల్లిగా అయ్యానని పేర్కొంది. ఈరోజు తనకు ఎంతో ఆనందంగా ఉందని, తల్లవడం ఎంతో గొప్ప విషయమని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ప్రియాంక సరోగసి ద్వారా తల్లవడంపై ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ హాట్ కామెంట్స్ చేశారు. సరోగసి ద్వారా బిడ్డకు తల్లవడం నిజమైన తల్లిలా ఎలా ఫీలవుతారు..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రియాంక చోప్రా ఆస్ట్రేలియా నటుడు నికో జోనస్ ను కొన్నేల్ల కిందట పెళ్లి చేసుకుంది. ఆమె విదేశాల్లోనే ఉంటూ కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇటీవల తాను సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచినట్లు తెలిపింది. అలాగే ఆమె భర్త నికో జోనస్ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మేమిద్దరం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నామంటూ ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అయితే ప్రియాంక చోప్రా ట్వీట్ పై ప్రముఖ రచయిత తస్లీమా నస్రీమా హాట్ కామెంట్స్ చేశారు. ‘ఈ భూమ్మీద పేద మహిళలు ఉన్నంతకాలం ధనవంతులు సరోగసి ద్వారా బిడ్డలను కంటున్నారు. ధనికులు ఎప్పుడు సమాజంలో పేదలు ఉండాలని కోరుకుంటున్నారు. మీకు నిజంగా పిల్లల్ని పెంచాలనిపిస్తే ఇల్లు లేని వారిని దత్తత తీసుకోండి.. పిల్లలు మీ వారసత్వ లక్షణాలు పొందేలా చూడండి.. ఇది కేవలం స్వార్థపూరితం మాత్రమే’ అని అన్నారు.
‘సరోగసి ద్వారా బిడ్డను కంటున్న తల్లులు.. నిజమైన తల్లులుగా ఎలా భావిస్తారు..?సహజంగా గర్భం దాల్చి నవమాసాలు మోసి కన్న తల్లుల కంటే వీరు బెటరా..? అని అన్నారు. తస్లీమా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం లేపింది. ఆమె వ్యాఖ్యలపై సినీ,ఇతర రచయితల నుంచి పలు కామెంట్లు వస్తున్నాయి.