Begin typing your search above and press return to search.
తేజ్ ఐ లవ్ యూ.. గట్టిగానే కొట్టాలి
By: Tupaki Desk | 4 July 2018 11:53 AM GMTగత కొంత కాలంగా వరుసగా డిజాస్టర్స్ తో సతమతమవుతున్న మెగా హీరో ఈ సారి మళ్ళీ రెగ్యులర్ ఫార్మాట్ తో వస్తున్నాడు. తేజ్ ఐ లవ్ యు సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో గాని సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ హైప్ అయితే పెద్దగా లేదు. ఎలాగైనా హిట్ కొట్టాలి అని అనుకుంటున్న సాయి ఈ మూవీ తో సక్సెస్ లోకి రావాలి అని అనుకుంటున్నాడు. ప్లాప్ డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ కావడంతో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.
ఫైనల్ గా వాయిదాల తరువాత జులై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తంగా 17 కోట్లకు అమ్ముడుపోయింది. శాటిలైట్ రైట్స్ రూపంలోనే సినిమాకు 7.5 కోట్లు వచ్చాయి(తెలుగుజే - హిందీలో కలిపి). ఇక మ్యూజిక్ రైట్స్ పరంగా సినిమాకు మరో 5 కోట్లు లాభం వచ్చాయి.
అయితే గడచిన మూడు సినిమాలతో భారీగా బోల్తా పడిన సాయిదరమ్ తేజ్.. హిట్ టాక్ వస్తేనే ఈ 17 కోట్ల మొత్తాన్ని బాక్సాఫీస్ దగ్గర రికవర్ చేయగలుగుతాడు. అది సంగతి.
ప్రీ-రిలీజ్ వివరాలుః
నైజం 4 Cr - NRA
సీడెడ్ 2.70 Cr - NRA
ఉత్తరాంధ్ర 1.30 Cr - NRA
ఈస్ట్ 1.21 Cr - NRA
గుంటూరు + కృష్ణ + నెల్లూరు 2.45 Cr NRA
వెస్ట్ 0.84 Cr - NRA
ఏపి/తెలంగాణ 12.50 Cr
కర్ణాటక + టిఎన్ + నార్త్ ఇండియా 0.90 cr
ఓవర్సీస్ 0.75 సి
ప్రపంచవ్యాప్తంగా 14.15 Cr
ప్రింట్ పోస్టర్ ఖర్చులతో కలిపి - 17 Cr