Begin typing your search above and press return to search.
మోయలేనంత ప్రెజర్ అనుభవిస్తున్న - తేజ సజ్జ
By: Tupaki Desk | 4 Feb 2021 6:28 PM GMT* జాంబీరెడ్డిగారు ఎలా ఉన్నారు?
- మీరే సినిమా చూసి చెప్పాలండి ఎలా ఉన్నారో
* అంటే జాంబీరెడ్డి మీరు కాదా?
- జాంబీరెడ్డిలో నేను హీరో కానీ నేను జాంబీరెడ్డిని కాదు
* అంటే ఇలా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలో హీరో పోషించే పాత్రనే టైటిల్ గా పెడుతుంటారు కదా?
- మేము కొంచెం స్టైల్ మార్చాము అండి - జాంబీలు అంటే తెలిసిన వారికి కూడా జాంబీరెడ్డి కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇంతవరుకు జాంబీలు అంటే చాలా సీరియస్ గా చూసుంటారంతా - ఈసారి మీము జాంబీలను కామెడీగా మార్చేసాము కొత్తగా తెలుగులో జోమ్ కామ్ అనే జానర్ ని ట్రై చేశాము
* కొత్త జానర్ అంటున్నారు మరి ఆడియెన్స్ కు ఎంతవరుకు నచ్చుతుందని అనుకుంటున్నారు?
- జాంబీరెడ్డి టీమ్ అంతా చాలా కాన్ఫీడెంట్ గా ఉన్నాము - మా సినిమాలో కేవలం కామెడీనే కాదు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి
* సోలో హీరోగా మొదటిసారి తెరమీద కనిపించబోతున్నారు ఎలా అనిపిస్తోంది?
- ఇప్పటివరుకు నేనే చైల్డ్ ఆర్టీస్ట్ గా - సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఆడియెన్స్ కి కనిపించాను. ఇప్పుడు మాత్రం హీరోగా నటించాను. అయితే గతంలో సినిమాలో నటించాను తప్పితే ఆ సినిమాకు సంబంధించిన రిజల్ట్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు మాత్రం జాంబీరెడ్డికి వచ్చే ఫలితం నా కెరీర్ లో చాలా మార్పులు తీసుకువస్తాయి. మోయలేనంత ప్రెజర్ గా అనిపిస్తోంది.
* అన్ని కథలు ఉండగా జాంబీరెడ్డి స్టోరీనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఈ సినిమా కథ ప్రశాంత్ వర్మగారు నెరేట్ చేసిన వెంటనే ఎందుకో ఈ కథ ఆడియెన్స్ కి నచ్చుతుంది, అలానే నేను హీరోగా లాంఛ్ అవ్వడానికి కరెక్ట్ కథ అనిపించింది. ఏదో కమర్శీయల్ హీరో మాదిరిగా భారీ ఫైట్లు అవిలేవు ఈ కథలో - యాక్షన్ సన్నివేశాల్లో హీరోతో పాటు హీరోయిన్లు - కమీడియన్లు కూడా పోరాటాలు చేస్తారు. సింపుల్ బట్ పవర్ ఫుల్
* సింపుల్ అంటున్నారు మరి ఈ సినిమాకు భారీగా ఖర్చుచేశారట నిజమేనా?
- క్వాలిటీ అవుట్ పుట్ కోసం కొంత ఖర్చుపెట్టిన మాట నిజమే కానీ ఈ కథ మీద జాంబీరెడ్డి టీమ్ అంతా చాలా కాన్ఫీడెంట్ గా ఉన్నాము
* జాంబీరెడ్డి సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలని తుపాకీ టీమ్ మనఃస్పూర్తిగా కోరుకుంటుంది, ఆల్ ది బెస్ట్
- థ్యాంక్యూ సో మచ్ - తుపాకీ రీడర్స్ అందరూ మా సినిమాను చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను - థ్యాంక్యూ