Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బోల్డెస్ట్ తెలుగు బ్యూటీ... డౌట్ లేదు
By: Tupaki Desk | 6 May 2019 1:39 PM GMTచిన్న పాత్రలతో.. సైడ్ క్యారెక్టర్లతో కెరీర్ మొదలు పెట్టిన తేజస్వి మదివాడ మెల్లగా హీరోయిన్ గా మారింది. మొదట్లో చెప్పుకోదగ్గ అవకాశాలే వచ్చినా అవేవీ బ్రేక్ ఇవ్వలేదు. అలాంటి సినిమాలలో.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐస్ క్రీమ్' లు కూడా ఉన్నాయి. అయితే మధ్యలో కెరీర్ పూర్తిగా స్లో కావడంతో 'బిగ్ బాస్ 2' లో పాల్గొని మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అయితే ఆ గుర్తింపు హీరోయిన్ గా అవకాశాలను సాధించిపెట్టలేదు. ఒక టీవీ షో కు హోస్ట్ గా వ్యవహరించినా అదేమీ ముందుకు సాగలేదు.
ఇలా అయితే లాభం లేదనుకొని హాటుగా ఘాటుగా ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో మంటలు రేపే ప్రయత్నం చేస్తోంది. మనకు టాలీవుడ్ లో అచ్చ తెలుగు హీరోయిన్లు తక్కువే.. మరి ఎవరో ఒక భాషాభిమాని అయిన ఒక ఫిలిం మేకర్ తనకు అవకాశం ఇవ్వకపోతాడా అన్నట్టుగా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆ ట్రెండ్ లో భాగంగానే ఈరోజు ఒక సంచలనం సృష్టించే ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఒక బాత్ టబ్బు లో టాప్ లెస్ గా కూర్చొని బేర్ బ్యాక్ తో పోజిచ్చింది. మోకాళ్ళపై కూర్చొని ఎడమ చేతిని వెనక్కు పెట్టి పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న వీపు భాగాన్ని ఎలాంటి సంకోచాలు లేకుండా ప్రదర్శించింది. తెలుగులోనే కాదు. సౌత్ మొత్తం మీద ఇంత డేంజరస్ ఫోటో షూట్ చేసినవాళ్ళు.. చేయగలిగిన బ్యూటీలు అరుదే.
ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "బ్యాక్ వర్క్ అవుట్ పని చేస్తోంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.. నో ఫిల్టర్.. నో ఎడిటింగ్". అంటే పొరపాటున ఏదో గ్రాఫిక్స్ లో బేర్ బ్యాక్ ఫోటో ను రెడీ చేశారని జనాలు అనుకుంటారేమోనని.. అలాంటిదేమీ లేదు... నిజంగానీ బోల్డ్ ఫోటో షూట్ చేశాను అని డబల్ కన్ఫాం చేసింది. అంటే కఠినమైన ఎక్సర్ సైజులు చేస్తూ ఫిట్ గా ఉండేందుకు ట్రై చేస్తోందన్న మాట. తెలుగు హీరోయిన్ల రేంజ్ ని తేజస్వి ఎక్కడి...కో తీసుకెళ్ళిపోయింది కదా.. అవాక్కయారా??