Begin typing your search above and press return to search.
సడన్ గా ఈ పిల్లను మర్చిపోయారే!!
By: Tupaki Desk | 7 Sep 2016 3:30 PM GMTఅచ్చ తెలుగు పిల్ల తేజస్వి మదివాడ రెండేళ్ల పాటు టాలీవుడ్ లో హంగామా చేసింది. అటు చిన్న సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తూనే.. ఇటు పెద్ద సినిమాల్లో చిన్నా చితకా పాత్రలకు కూడా సై అనేసింది. సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలో కూడా ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేని రోల్స్ లాంటివి చేయడం.. అమ్మడి కెరీర్ పై బాగానే ఎఫెక్ట్ చూపించింది. రీసెంట్ గా రోజులు మారాయి చిత్రంతో హీరోయిన్ గా కనిపించినా.. పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు కూడా తేజస్వి నటించి రిలీజ్ కావాల్సిన సినిమాలు రెండు మూడు పెండింగ్ లో ఉన్నాయి కానీ.. ఇవి కొత్త ప్రాజెక్టులు కాదు.
ఇలాంటి ఎఫెక్టులతో సడెన్ గా సినిమాల్లో కనిపించడం మానేసింది తేజస్వి. మరి అమ్మడు బ్రేక్ తీసుకుందో.. ఆఫర్లు రాలేదో చెప్పలేం కానీ.. ఇప్పుడు కొత్తగా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగమే ఇలాంటి ఫోటో షూట్స్. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా.. సోయగాలు మాత్రం బాగానే మెరిసిపోతున్నాయ్ లెండి. మరోవైపు వర్మ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుందేమో.. ఏవి ఎక్కడ ఎంత వరకూ చూపించాలో బాగానే నేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగమ్మాయి అనే కారణంతో తేజస్వికి ఛాన్సులు రాకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే.. ఆ ట్యాగ్ తో పెట్టే రిస్ట్రిక్షన్స్ ఈ అమ్మడికి వర్తించవు. అయినా మల్లూవుడ్ నుంచి తెచ్చుకునే అమ్మాయిలు ఇదే మాట చెబితే నోర్మూసుకుని సైన్ చేయించుకుంటున్న మన మూవీ మేకర్స్.. తెలుగమ్మాయిలకు మాత్రం ఇలాంటి రూల్స్ ఎందుకు పెడతారో!