Begin typing your search above and press return to search.

ఈ పిల్ల ఎటాకింగ్ ఇంకా ఆపలేదు

By:  Tupaki Desk   |   2 April 2017 10:03 AM GMT
ఈ పిల్ల ఎటాకింగ్ ఇంకా ఆపలేదు
X
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వెబ్ సైట్లలో తెగ ఎటాకింగ్ చేస్తోంది తెలుగు పిల్ల తేజస్వి మదివాడు. అమ్మడు తాను తీయించుకున్న ఒక హాట్ ఫోటో షూట్ తాలూకు ఫోటోలతో తెగ రచ్చ చేస్తోంది.

అదిగో ఈ ఆదివారం ఉదయం కూడా అమ్మడు ఒక ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ వైట్ లో ఉన్న ఈ ఫోటోను చూపించి.. నువ్వె ఏది ఆలోచిస్తావో అదే నువ్వు అంటూ కాస్త పిలసాఫికల్ గా చెప్పేసింది కూడా. ఈ సిరీస్ నుండి రకరకాల ఫోటోలను షేర్ చేస్తున్న తేజస్వి.. తాను విపరీతమైన స్కిన్ షో కు ఫుల్లుగా రెడీగా ఉన్నాను అంటూ హింట్స్ కూడా ఇస్తోంది. రోజు ఇలా గ్లామర్ డోస్ తో అమ్మడు ఎటాకింగ్ చేస్తుంటే.. మరి మనోళ్ళు పట్టించుకోరేంటి బాసూ?

నిజానికి చాలామంది తేజస్వి గ్లామరసాన్ని పట్టించుకుంటున్నారు కాని.. కేవలం చిన్న సినిమాల వారే ఆమెకు ఆఫర్లను ఇస్తున్నారు. పెద్ద హీరోల సినిమాల్లో ఇంకా ఈమెకు ఛాన్సుల డోర్లు తెరుచుకోవట్లేదు. చూద్దాం ఈ ఎటాకింగ్ వలన ఫేట్ ఏమన్నా మారుతుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/