Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: డోస్ పెంచిన తెలుగు గాళ్
By: Tupaki Desk | 2 March 2017 8:14 AM GMTఎన్ని సినిమాల్లో ఎంత హాటుగా కనిపించినా కూడా ఎందుకోగా తెలుగు గాళ్ తేజస్వి మదివాడకు ఎందుకో సరైన బ్రేక్ రావట్లేదు. ఐస్ క్రీం అందాలను ఆ తరువాత మళ్లీ ఆరబోయలేదు కాని.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వంటి సినిమాలో హీరోయిన్ హెబ్బా పటేల్ కంటే సైడ్ క్యారెక్టర్ చేసిన తేజస్వి చాలా హాటుగా కనిపించింది. అయినాసరే.. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగే స్థాయికి మాత్రం రాలేదు.
ఇప్పుడు అమ్మడు తన కొత్త ఫోటో షూట్ తో అసలు తన హాట్నెస్ తాలూకు విశ్వరూపం చూపించాలని గాట్టిగా ఫిక్సయినట్లుంది. అందుకే అమ్మడు ఆ ఫోటో షూట్లో చూడండి.. డోస్ పెంచి మరీ హాటుగా కనిపిస్తోంది. తన డిజైనర్ టాప్ ను కావల్సినంత కిందకు లాగితే.. ఇక్కడ యువకుల మనస్సులు ఎలా జారిపోతున్నాయో ఆమెకు అర్ధం కావట్లేదు. మరి ఈ రేంజు డోస్ ఇచ్చాక ఇక తెలుగు సినిమాల్లో అమ్మడిని ఏ రేంజులో చూపిస్తారో చూడాలి.
తెలుగులో ఈ మధ్య కాలంలో తెలుగు నేటివ్ హీరోయిన్లు అస్సలు కనిపించట్లేదు. మరి మన అమ్మాయి అయ్యుండీ అలాగే బొంబాయ్ బేటీల టైపులో హాటుగా ఉన్న తేజస్వికి కాస్త పెద్ద ఛాన్సులు ఇవ్వండయ్యా!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/