Begin typing your search above and press return to search.

బికినీలో టెలివిజన్ బ్యూటీ అందాలు

By:  Tupaki Desk   |   20 Jan 2023 2:30 AM GMT
బికినీలో టెలివిజన్ బ్యూటీ అందాలు
X
నటిగా, మాడల్ గా, డ్యాన్సర్ గా అవ్ నీత్ కౌర్ అందరికీ సుపరిచితం. అయితే సోషల్ మీడియా ఎక్కువగా వాడే వాళ్లకు ఈమె గురించి మరింత ఎక్కువగా తెలుస్తుంది. ఎప్పుడూ తన సరికొత్త ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తూ.. కుర్రాళ్లకు ఫీవర్ తెప్పిస్తుంటుంది. సొగసైన అంద చందాలతో యువకుల గుండెల్లో గూడు కట్టుకుంటుందీ అవ్ నీత్ కౌర్. ఆమె అందానికి ఫిదా అయిన ఎంతో మంది సోషల్ మీడియా అకౌంట్లలో ఈమెను ఫాలో అవుతూ ఉంటారు.

ఆమె పెట్టే ప్రతీ పోస్టు, ఫొటోలకు స్పందిస్తుంటారు. లైకులు, షేర్లు, కామెంట్లుతో రెచ్చిపోతుంటారు. ఒక్క ఇన్ స్టాలోని ఈ జలంధర్ బ్యూటీకి 32.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా ఈ బోల్ట్ బ్యూటీ బికినీతో ఉన్న కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. అందులో బ్లాక్ కలర్ బికినీ వేసుకొని గ్లామర్ షో చేస్తోంది. మూడు ఫొటోలు షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ గర్ల్స్ జస్ట్ వానా హావ్ సన్ అనే ట్యాగ్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోల్లో అవ్ నీత్ కౌర్ అందాలు అదిరిపోయాయి.

నడుము ఒంపుసొంపులతో పాటు ఎద అందాలను పైకెత్తి చూపిస్తోంది. సన్ గ్లాసెస్ పెట్టుకుని టెంప్టింగ్ లుక్ ఇచ్చింది. ఇది చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. సూర్యుడి కంటే నువ్వే హాట్ గా ఉన్నావంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తన్నారు. రోజురోజుకూ కౌర్ అందం పెరిగిపోతోందని మరికొంత మంది చెబుతున్నారు. 2014లో వచ్చిన మర్దానీ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక రకాల షోల్, దారావాహికల్లో కూడా నటించింది.

అలాగే అలీ బాబా: దస్తాన్-ఎ-కాబూల్ షోలో దివంగత తునీషా శర్మ స్థానంలో నటించేందుకు ఎంపికై ఇటీవలే వార్తల్లో నిలిచింది. ఆ ఎంపిక తర్వాత వరుసగా హాటెస్ట్ స్నాప్ లను షేర్ చేస్తూ అభిమానులకు మరింత పిచ్చెక్కించింది. అప్పుడు కూడా చాలా మంది నెటిజెన్లు ఈ అమ్మడు ఫొటోలపై విపరీతంగా స్పందించారు. సెకండ్ జనరేషన్ సన్నీ లియోనీ అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు అయితే నీకు మేము బానిసలం అంటూ తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.