Begin typing your search above and press return to search.
క్యాలెండర్ ఎక్కిన వైజాగ్ సన్నీలియోన్
By: Tupaki Desk | 11 Dec 2016 7:15 AM GMTవింటే రామాయణం వినాలి.. చూస్తే కింగ్ ఫిషర్ క్యాలెండర్ చూడాలి.. పాత సామెతను కొత్తగా మార్చుకుంటే ఇలా చెప్పడం ఏ మాత్రం తప్పులేదు. కింగ్ ఫిషర్ చుట్టూ వివాదాలు ఎన్ని ఉన్నా.. ఇప్పటికీ కింగ్ ఫిషర్ కేలండర్ కు గానీ.. ఆ పేజెస్ పై కనిపించే భామలు ఇచ్చే పోజులకు కానీ క్రేజ్ అసామాన్యం. ఏడాది చివరకు వచ్చేసరికి.. ఈ కింగ్ ఫిషర్ కేలండర్ కోసం ఎదురుచూసే రసప్రియులు బోలెడంతమంది ఉంటారు.
ఈ ఏడాది కింగ్ ఫిషర్ కేలండర్ పై భామల సందడి అదిరిపోయింది. వీటిలో ఓ పేజ్ ని ఆక్రమించేసింది మన వైజాగ్ సన్నీలియోన్. అదేనండీ టెంపర్ మూవీలో ఐటెం సాంగ్ లో వైజాగ్ సన్నీ అంటూ పూరీ పరిచయం చేసిన నోరా ఫతేహి. ఓ గోడకు రెండు చేతులు ఆనించి.. ఓరగా దోర చూపులు చూస్తున్న ఈ సుకుమారి.. సౌందర్య పిపాసుల గుండెలోతులకు గాయాలు చేసేస్తోంది. పింక్ అండ్ వైట్ కలర్ లో దుస్తులతో.. సోయగాల ఒంపులను 'అర'కొరగా చూపిస్తున్న నోరా ఫతేహిని చూశాక.. చాలా మందికి నోళ్లు మూతపడ్డం లేదుట.
టెంపర్ తో మొదలుపెట్టిన నోరా ఫతేహికి.. ఆ తర్వాత టాలీవుడ్ బాగానే ఆదరించింది. బాహుబలి ది బిగినింగ్.. కిక్2.. షేర్.. లోఫర్.. ఊపిరి చిత్రాల్లో స్పెషల్ అప్పియరెన్స్ లు చేయించుకుని.. ఈమె అందాలను మరింతగా అందించారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు కింగ్ ఫిషర్ కేలండర్ పై చూశాక.. ఈ స్పీడ్ మరింతగా పెరుగుతుందిలే.