Begin typing your search above and press return to search.
ఇక పై నో రీమిక్స్ అంటున్న సంగీత దర్శకుడు
By: Tupaki Desk | 3 Dec 2019 8:22 AM GMTఒకప్పుడు రీమిక్స్ అంటే చాలు హీరోలతో పాటు డైరెక్టర్స్ - మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎగ్జైట్ అయ్యి డెలివరి చేసేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రీమిక్స్ సాంగ్స్ విని ఆహా ఓహో అనే వారి కంటే ఒకప్పటి క్లాసిక్ సాంగ్ ను చెడగొట్టరుగా అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా వాల్మీకీ లో ఎల్లువచ్చి గోదారమ్మ అనే సాంగ్ ను రీమిక్స్ చేసాడు మిక్కీ.
అయితే ఆ సాంగ్ విజువల్ గా ఆకట్టుకున్నా లిరికల్ పరంగా అసలెందుకు ఈ సాంగ్ ని రీమిక్స్ చేసారు అనే వాదనలు వచ్చాయి. లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రీమిక్స్ తో వచ్చే ఇబ్బందుల గురించి తెలియజేసాడు.
తాజాగా ఇంటర్వ్యూ లో మళ్ళీ రీమిక్స్ ఎప్పుడు చేస్తున్నారు ? అనే ప్రశ్నకి అవసరమా బ్రదర్... ఆ సాంగ్ ని మెచ్చుకునే వారికంటే పాడు చేసాడు అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నేను రీమిక్స్ చేసిన ఓ సాంగ్ విని బాలు గారు కూడా ఫోన్ చేసి తిట్టారు. నిజానికి ఒరిజినల్ సాంగ్ లవర్స్ తో పాటు ఆ మ్యూజిక్ డైరెక్టర్ - లిరిసిస్ట్ - సింగర్ ఇలా అందరూ నన్ను తిట్టుకుంటారు. అందుకే సో ఇక పై రీమిక్స్ చేయకూడదని ఫిక్సయ్యాను. అంటూ ఆన్సర్ ఇచ్చాడు. మరి తమన్ ఈ మాటకు కట్టుబడి ఉంటాడా ఎవరైనా హీరో అడిగితే తప్పక రీమిక్స్ చేస్తాడా చూడాలి.