Begin typing your search above and press return to search.
తారక్-ప్రణతిల స్పెషల్ షూస్ వెనుక కథ అది!
By: Tupaki Desk | 28 Dec 2022 5:00 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి దంపతులు అమెరికాలో టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులగా అక్కడే ఉంటూ అమెరికా అందాలన్నింటిని చుట్టేస్తున్నారు. ఆ అనుభూతుల్ని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఒక రెస్టారెంటులో జనాల మధ్యలో ప్రేమగా భార్యని కౌగిలించుకున్న ఫోటోని షేర్ చేసి దానికి రెడ్ హార్ట్ లవ్ ఎమోజీలు జత చేసి వదిలారు.
అది ఇద్దరి మధ్య బాండింగ్ ని రివీల్ చేస్తుంది. ఫోటో అన్ క్లారిటీగా ఉన్నా? చిలాకా-గోరికంల్లా ఇద్దరిమధ్య అన్యోనత్య హైలైట్. అటుపై న్యూయార్క్ వీధుల్లో మిడ్ నైట్ షాపింగ్ చేస్తోన్న ఫోటోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఇద్దరు స్టైలిష్ గా ముస్తాబయ్యారు. బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్....వింటర్ కోట్ లో దంపతులు మోడ్రన్ గా కనిపించారు.
అయితే ఆ ఫోటోలో కొన్ని బ్రాండెడ్ యాక్సరీసస్ సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అయ్యాయి. ప్రణీత వేసుకున్న పొడవైన ఉమెన్ షూస్...తారక్ ధరించిన షూస్ పై అందరికీ కళ్లు పడ్డాయి. మునుపెన్నడు జంటగా ఇద్దరు ఇలా కనిపించింది లేదు. దీంతో వాటి వెనుక సీక్రెట్ ని తవ్వే ప్రయత్నం చేసారు నెటి జనులు. తాజాగా ఆ యాక్సరసీస్ అన్ని న్యూయార్క్ లోని బ్రాండెడ్ షోరూమ్ నార్డ్ స్ర్టోమ్ స్టోర్ లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
వెరోనికా బియర్డ్ ఉమెన్ షూస్.... తారక్ ధరించిన షూస్ సాండ్రో మోస్కోలిన్ కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది. వాటిని ధరించిన తర్వాత తారక్-ప్రణతీ న్యూయార్క్ రోడ్డు మీద అలా ఫోజులిచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ టూర్ మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది. భార్యని మరిన్ని బహుమతులతో తారక్ సర్ ప్రైజ్ చేయడం ఖాయం.
భార్య అంటే తారక్ కి ఎంతో అభిమానం..ఇష్టం. ఇల్లు..కుటుంబ తప్ప మరో ధ్యాస లేని అమ్మాయి. అందుకే ఇలా షూటింగ్ లు లేకపోవడంతో తారక్ వెకేషన్ కి తీసుకెళ్లారు. న్యూ ఇయర్ వేడుకలు అక్కడే ఘనంగా జరుపుకోనున్నారు. అటుపై ఇండియాకి తిరుగు ప్రయాణం ఉటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.