Begin typing your search above and press return to search.
ఆఫర్ కోసం వెళితే దర్శకుడు అంత ఘోరంగా అడిగాడు!
By: Tupaki Desk | 10 Feb 2021 10:38 AM GMTఆఫర్ కోసం వెళితే సదరు డైరెక్టర్ లైంగికంగా తనకు ఫేవర్ కావాలని వేధించాడని అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా తాజా బయోగ్రఫీ పుస్తకంలో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇంతకుముందు ఇదే విషయాన్ని బహిరంగ వేదికపైనే అంగీకరించిన పీసీ తాజా ఇంటర్వ్యూలో మరోమారు ఆ సంగతిని గుర్తు చేసుకున్నారు.
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాను ఊహించని ఆ చెడ్డ అనుభవం గురించి ఓపెన్ అయ్యారు. ఆరోజు ఆ అనుభవం తనని షాక్ కి గురి చేసిందని ప్రియాంక చోప్రా తన ఆత్మకథ 'అన్ ఫినిష్డ్' లో వెల్లడించారు. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని 'అందం కొలతల్లో నిష్పత్తిని సరిచేసుకోమని'.. 'బూ* జాబ్'(లైంగికంగా ప్రేరేపించేలా) కూడా చేయమని దర్శకుడు కోరినట్లు ఆ పుస్తకంలో వెల్లడించారు.
సదరు దర్శకనిర్మాత నన్ను నిలబెట్టి కామంతో చూస్తూ నాకు బూ* జాబ్ కావాలని.. దవడను సరిచేసుకోవాలని.. నా బట్ (పిరుదుల భాగం) కు కొంచెం ఎక్కువ కుషనింగ్ జోడించమని సూచించాడు. నేను నటిగా ఉండాలనుకుంటే నా అందాల నిష్పత్తిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. లాస్ ఏంజెల్స్ లో అలా సరి చేయగల గొప్ప వైద్యుడు తెలుసని అన్నాడు. అప్పటి నా మేనేజర్ తో తన ఒప్పందాన్ని వినిపించాడు అని తెలిపారు.
ఆ ప్రపోజల్ విన్నాక.. తాను అక్కడినుండి బయటకు వెళ్ళిపోయానని.. తరువాత ఆ మేనేజర్ ను తొలగించానని పుస్తకంలో సీక్రెట్స్ అన్నీ ఓపెన్ అయ్యారు పీసీ. నాటి ఆ అనుభవాన్ని తనతోనే దాచుకున్నానని కూడా వెల్లడించారు. ప్రియాంక చోప్రా తాను స్టార్ అవ్వడానికి ముందే సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న ఇలాంటి అనేక సంఘటనలను బహిరంగంగా వెల్లడించారు.
చాలా కాలం క్రితం పీసీ ముక్కుకు ఆపరేషన్ జరిగిందన్న ప్రచారం సాగింది. శస్త్రచికిత్స తర్వాత ముక్కు రూపం మారినందుకు బాలీవుడ్ లో 'ప్లాస్టిక్ చోప్రా' అని పిలిచారని వెల్లడించేందుకు తాను సిగ్గుపడలేదు. తన నాసికా కుహరం నుండి శస్త్రచికిత్స ద్వారా పాలిప్ చేయాల్సిన అవసరం ఉండగా.. డాక్టర్ అనుకోకుండా ముక్కును వేరొక విధంగా సర్జరీ చేయడంతో భయభ్రాంతికి గురయ్యారట. ఆ సమయంలోనే పత్రికలు ఆమెను 'ప్లాస్టిక్ చోప్రా' అని పిలిచాయి. అయితే ఇలాంటి నిజాలన్నిటినీ పీసీ ఆటోబయోగ్రఫీ పుస్తకంలో వెల్లడించారన్న చర్చ సాగుతోంది.