Begin typing your search above and press return to search.
మెహ్రీన్ భవిష్యత్ బావుండాలి.. నాపై తప్పుడు ప్రచారం సహించను!!
By: Tupaki Desk | 5 July 2021 5:30 AM GMTఅందాల కథానాయిక మెహ్రీన్ ఫీర్జదా తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి సడెన్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్ తో ఆయన కుటుంబంతో తనకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. నిశ్చితార్థం అయిన దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఈ వార్తలను మెహ్రీన్ ఇన్ స్టా ద్వారా ప్రకటించారు. తాము స్నేహపూర్వకంగా విడిపోతున్నామని వెల్లడించారు. ఇకపై భవ్య కుటుంబం లేదా స్నేహితులతో సంబంధం కలిగి లేమని తెలిపారు.
ఈ సంఘటన గురించి తాను ఇకపై మాట్లాడనని ఆమె తన పోస్ట్ లో స్పష్టం చేసారు. తన అనుచరులు డియా నుండి కూడా గోప్యతను అభ్యర్థించారు.
రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ కూడా మెహ్రీన్ తో నిశ్చితార్థాన్ని విరమించుకోవడంపై ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది అతని గురించి అతడి కుటుంబం గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేస్తే తనను వ్యక్తిగతంగా దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని.. ఆ వ్యక్తిని జవాబుదారీగా ఉంచుతారని ఆయన అన్నారు.
అతను మెహ్రీన్ భవిష్యత్తు బావుండాలని తనకు శుభాకాంక్షలు తెలిపాడు. మెహ్రీన్ .. ఆమె కుటుంబానికి ప్రేమ ఆనందం తప్ప నేను ఏమీ కోరుకోను. నేను ఎల్లప్పుడూ ఆమె కుటుంబం స్నేహితులపై అత్యున్నత గౌరవం కలిగి ఉంటాను. మా సంతోషకరమైన అనుభవాలను ఆదరిస్తాను. మెహ్రీన్ తన భవిష్యత్ ప్రాజెక్టులు .. కెరీర్ పరమైన ఆలోచనలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను`` అని భవ్య రాశారు. మార్చి 12 న జైపూర్ లో మెహ్రీన్- భవ్యా నిశ్చితార్థం జరిగింది. నాలుగు నెలల్లో వారు పూర్తిగా విడిపోయామని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది.