Begin typing your search above and press return to search.
కుక్క తోక పట్టుకుని సముద్రం ఈదిన హీరో
By: Tupaki Desk | 5 Feb 2021 11:30 AM GMTఅవును.. కుక్క తోక పట్టుకుని ఏడు సముద్రాలు ఈదొచ్చని జోక్ చేస్తారు కొందరు. ఇది ఏమో కానీ అలాంటి సాహసమే చేశాడు మంచు మనోజ్. చూస్తుంటే నట్టనడి సంద్రంలో ఇరుక్కున్నాడు బాబోయ్! అనిపించే సాహసమే ఇది.
నడి సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాల నడుమ అంత ధైర్యంగా ఎలా ఈదాడో కానీ.. చూస్తుంటేనే గగుర్పొడుస్తోంది. పైగా దానికి ఎంత ఫన్నీగా వ్యాఖ్యను జోడించాడో చూస్తే నవ్వాగదు. ``చూడండి నాతో ఎవరు సర్ఫింగ్ చేస్తున్నారో.. హగ్గింగ్ ఫేస్ రెడ్ హార్ట్ మీ జోయా అండ్ సీ (సముద్రం) .. అంటూ పోయెట్రీ చెప్పాడు. పెట్స్ ఆర్ ది బెస్ట్.. జోయా(కుక్క పేరు).. బీచ్ అంటూ హ్యాష్ ట్యాగులు జోడించాడు.
ఇదేదో హాలీవుడ్ సినిమాలో ఫీట్ లా ఎంతో ఫన్నీగా బాగానే చేస్తున్నాడు కానీ.. అంత ధైర్యం మనోజ్ కి ఎలా వచ్చింది. అంతెత్తున ఎగసిపడే అలలు..వాటిపై ఒక చిన్న సర్ఫింగ్ ప్యాడ్ ని వేసుకుని దానిపై నిలబడి ఎలా వెళ్లగలిగాడు? బాబోయ్..! అనేస్తున్నారు ఫ్యాన్స్. మనోజ్ ధైర్యానికి మెచ్చాలి. అయినా జీవితాన్నే ఎంతో ధైర్యంగా ధీటుగా ఈదుతున్న మనిషికి ఇదొక కష్టమా?.. అంటాడా? అన్నట్టు సొంత బ్యానర్ లో ప్రారంభించిన అహం బ్రహ్మస్మి ఎంతవరకూ వచ్చిందో అప్ డేటే లేదేమిటో?