Begin typing your search above and press return to search.
మహేష్ - త్రివిక్రమ్ మూవీలో సంజయ్ దత్ రోల్ ఇదే?
By: Tupaki Desk | 8 Dec 2021 12:30 AM GMTటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లు చాలా ప్రత్యేకమైనవి. ఆ కాంబినేషన్‌లు సెట్టయ్యాయంటే హిట్, బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అని ఫిక్సియపోవచ్చు. అలాంటి కాంబినేషనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేష్ లది. వీరిద్దరి కలయికలో దాదాపు 16 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రం `అతడు`. ఈ మూవీ ఏ స్థాయిలో రికార్డుల్ని తిరగరాసిందో హీరో మహేష్‌ని ఏ స్థాయిలో ప్రజెంట్ చేసిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత దాదాపు ఐదారేళ్ల విరామం అనంతరం ఈ ఇద్దరు కలిసి పని చేశారు.
అదే `ఖలేజా`. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవలేదు కానీ ఎబౌ యావరేట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మళ్లీ వీరిద్దరి కలయికలో ఏ సినిమా రాలేదు. దాదాపు పదకొండేళ్ల విరామం తరువాత మళ్లీ వీరిద్దరూ కలిసి ముచ్చటగా మూడవ సారి జట్టుకట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మేలో ఈ మూవీని కన్ఫర్మ్ చేస్తూ నిర్మాణ సంస్థ అధికారికంగా అనౌన్స్‌మెంట్ టీజర్‌ని రిలీజ్ చేసింది. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోంది.
ఇందులో బాలీవుడ్ బాడ్‌మెన్ సంజయ్‌దత్ కీ రోల్ పోషించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆజాగా అతని రోల్ ఇదే అంటూ మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చేసింది. ఈ చిత్రంలో సంజయ్ దత్ అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంజయ్ దత్ దక్షిణాదిలో హాట్ తో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచిన `కేజీఎఫ్ చాప్టర్ 2`లో అధీరాగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. దీని తరువాత సంజయ్ సౌత్‌లో చేయబోతున్న రెండవ చిత్రం మహేష్‌దే కావడం విశేషమని, ఇదే నిజమైతే మహేష్ - త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ మార్కెట్ లో హాట్ కేక్ గా మారుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వుంది.