Begin typing your search above and press return to search.
సలార్ గురించి టాప్ సీక్రెట్ లీకైందే?
By: Tupaki Desk | 6 Sep 2022 8:30 AM GMTడూప్ అనే మాట ఇప్పుడు చాలా రేర్ గా వినిపిస్తుంది. సన్నివేశాలు వాస్తవికంగా ఉంటటం కోసం రియలిస్ట్ క్ పెర్పారమెన్స్ ఇవ్వడానికే హీరోలంతా సిద్దంగా ఉంటున్నారు. అందులో ఎంత కష్టమున్నా సరే? తగ్గదేలే అంటున్నారు. అవసరనమైతే బాడీ లుక్ కోసమే కొన్ని నెలలు సమయం కేటాయిస్తున్నారు. ఆ రకంగా ది బెస్ట్ ఔట్ ఫుట్ ఇవ్వడం కోసం హీరోల వంతు శ్రమిస్తున్నారు.
అవసరం మేర అక్కడక్కడ మాత్రమే డూప్ కి ప్రయార్టీ ఇస్తున్నారు. అయితే పాన్ ఇండియా చిత్రం సలార్ లో డూప్ కి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అని వార్యకారణాలు సహ ప్రభాస్ ట్రాన్సపర్మేషన్ లో కొన్ని రకాల టెక్కిలు ఇబ్బందులు ఎదురవ్వడంతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ డూప్ తోనే కొన్ని సన్నివేశాల్ని షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ప్రభాస్ ఎదురుగా ఉండగా ప్రశాంత్ కి ఎందుకంత ఇబ్బంది అంటే? ప్రభాస్ ఒకే సారి వేర్వేరు సినిమాలు చేయడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతుందని వెలుగులోకి వస్తుంది. ప్రభాస్ సలార్ తో పాటు ప్రాజెక్ట్...ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆది పురుష్ షూటింగ్ పూర్తయినప్పటికీ వివిధ పనులపై ముంబై వెళ్లి రావడం తో డైట్ లో మార్పులొస్తున్నాయి.
ఫలితంగా బాడీలో ఛెంజెస్ కనిపిస్తున్నాయి. ఇక ప్రాజెక్ట్-కె...సలార్ రెండు భిన్నమైన సినిమాలు. దీంతో రెండు సినిమాలకు తగ్గట్టు బాడీని ట్రాన్సపర్మేషన్ చేయాల్సి వస్తుంది. ఒక పాత్ర కోసం అధిక బరువుతో ..మరో పాత్రం లెస్ వెయిట్ తో షూట్ లో పాల్గొనాల్సి వస్తుంది. ఆ రకంగా డైట్ ని బ్యాలెన్స్ చేయడం ఇబ్బంది కరంగా మారిందిట.
ఇలా అయితే సలార్ షూటింగ్ పూర్తిచేయడం ఇప్పట్లో సాద్యమయ్యే పని కాదని ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి డూప్ ని సిద్దం చేసి కొన్ని క్లోజప్ షాట్స్ ని డూప్ తోనే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. డార్లింగ్ కి డూప్ పర్పెక్ట్ గా సూటవ్వడంతో సెట్ లో ఎలాంటి ఇబ్బందులకు లేకుండా కొన్ని సన్నివేశాల్ని ప్రభాస్ లేకుండా చేసుకునే వెసులు బాటు దొరుకుతుందని తెలుస్తోంది.
అయితే ఇలాంటి వాటిని గ్రాఫిక్స్ తో మ్యానేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఖర్చుతో పాటు...ఎక్కువ సమయం కూడా పడుతుంది. అందంతా వృద్ధా ప్రతయ్నమని భావించి ప్రశాంత్ డూప్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సాహో షూటింగ్ కోసం కూడా దర్శకుడు సుజిత్ ప్రభాస్ కి డూప్ తోనే కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.
ఒరిజినల్కి..డూప్ కి మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించలేదు. ఆ కాన్పిడెన్స్ తోనే ఇప్పుడు ప్రశాంత్ కూడా ప్రభాస్ సెట్స్ లో లేకపోయినా డూప్ తోనే కొన్నింటిని కానిచ్చే స్తున్నట్లు తెలస్తుంది. అలా కాకపోతే డార్లింగ్ ఒక్కడే ఒకేసారి రెండు భారీ చిత్రాల షూటింగ్ లకు ఎలా హాజరు కాగలడు. తాజాగా 'రాజా డీలక్స్' అంటున్నారు. రేపోమాపో సినిమా షూటింగ్ ప్రారంభించే ప్లాన్ లో ఉన్నారు. ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు అంటే? డార్లింగ్ కి డూప్ బాగానే వర్కౌట్ అవుతున్నట్లు తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.