Begin typing your search above and press return to search.
పిలిచి మరీ ఛాన్స్ అడిగిన వెటరన్ నటుడు
By: Tupaki Desk | 7 March 2021 3:30 PM GMTరావు గోపాల్రావ్ తర్వాత విలన్ గా సుదీర్ఘ కాలం సేవలందించిన మేటి నటుడిగా రావు గోపాల్రావ్ తర్వాత విలన్ గా సుదీర్ఘ కాలం సేవలందించిన మేటి నటుడిగా కోట శ్రీనివాసరావు పేరు వినిపిస్తుంది. తెలుగులో ఐదు దశాబ్ధాలుగా ఆయన టాలీవుడ్ కి సేవలందిస్తున్నారు. లెక్కలేనన్ని చిరస్మరణీయ ప్రదర్శనలతో గొప్ప అభిమానం సంపాదించుకున్నారు. నటనకు ఆయన పర్యాయపదం. కోటా దేశంలోని ఉత్తమ నటులలో ఒకరిగా వెలిగారు. అతని వయస్సు కారణంగా ఇటీవల అవకాశాలొచ్చినా ఆయనే నటించలేదు.
కొన్నేళ్లుగా అడపాదడపా మాత్రమే అంగీకరిస్తున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో తీరిగ్గా ఇంట్లో కూచుంటే ఎలా ఉంటుంది? కోటకు కూడా విసుగొచ్చేసిందట. చాలా నెలలు ఇంట్లో పనిలేకుండా కూర్చోవడం పూర్తిగా విసుగు పుట్టించిందని కోటా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవి- పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్- వి.వి.వినాయక్ వంటి వారికి కాల్ చేసి తమ తదుపరి చిత్రాలలో తనకు మంచి పాత్రలు ఇవ్వమని కోరినట్లు ఆయన చెప్పారు.
కోట అడగాలే కానీ అవకాశం ఇవ్వని వాళ్లు ఉంటారా? క్రిష్ దర్శకత్వంలో పవన్ `హరిహర వీరమల్లు`లో కోటా కీలక పాత్ర పోషించారు. కోటా ఇటీవల రాజ్ తరుణ్ యాక్షన్ థ్రిల్లర్ `పవర్ ప్లే`లో ముఖ్యమంత్రిగా కనిపించారు. మునుముందు చిరు సహా పలువురు అగ్ర హీరోల సినిమాల్లో కోట కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
పేరు వినిపిస్తుంది. తెలుగులో ఐదు దశాబ్ధాలుగా ఆయన టాలీవుడ్ కి సేవలందిస్తున్నారు. లెక్కలేనన్ని చిరస్మరణీయ ప్రదర్శనలతో గొప్ప అభిమానం సంపాదించుకున్నారు. నటనకు ఆయన పర్యాయపదం. కోటా దేశంలోని ఉత్తమ నటులలో ఒకరిగా వెలిగారు. అతని వయస్సు కారణంగా ఇటీవల అవకాశాలొచ్చినా ఆయనే నటించలేదు.