Begin typing your search above and press return to search.
అప్పడు విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు..దటీజ్ RRR
By: Tupaki Desk | 27 March 2022 2:30 AM GMTటైమ్ ఎప్పుడూ ఒకేలా వుండదు.. ఖచ్చితంగా మారుతుంది. ఇది బాలీవుడ్ జనాలకు బాగా తెలిసొచ్చినట్టుంది. అందుకే తిట్టిన నోళ్లతో పొగిడేస్తున్నారు. ప్రశంలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూపినా ఈ మూవీ గురించిన చర్చే జరుగుతోంది. మరీ ప్రధానంగా బాలీవుడ్ లో ఈ మూవీ సాధిస్తున్న వసూళ్లతో పాటు సినిమాని తెరకెక్కించిన తీరు, అందులో నటించిన హీరోల పెర్ఫర్మెన్స్ గురించి బాలీవుడ్ క్రిటిక్స్, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే బాలీవుడ్ క్రిటిక్స్, మేకర్స్ ప్రధానంగా రామ్ చరణ్ ని మాత్రమే ప్రత్యేకంగా పొగుడుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చరణ్ ఫెంటిస్టిక్, చరణ్ విన్ ద హార్ట్స్, చరణ్ స్టీల్స్ ద షో, చరణ్ కెరీర్ బెస్ట్... చరణ్ తన డైలాగ్ లతో కట్టిపడేశాడు.. అంటూ ఇలా రామ్ చరణ్ పై బాలీవుడ్ క్రిటిక్స్ , స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతలంలో వీళ్లే చరణ్ పై ఘాటు విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. ఇప్పడు పొగడ్తలతో నెట్టింట సందడి చేస్తున్నారు.
గతలంఓ రామ్ చరణ్ 'జంజీర్' రీమేక్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. యేనివర్సల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అపూర్వ లాఖియా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించగా 1973లో విడుదలైన 'జంజీర్' చిత్రానికి రీమేక్ గా రూపొందించారు.
హిందీతో పాటు తెలుగులోనూ ఈ మూవీ విడుదలైంది. అయితే అంచనాలని అందుకోలేకపోయింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ నటించగా అతనికి స్నేహితుడిగా రియల్ స్టార్ శ్రీహరి నటించారు.
బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారడంతో రామ్ చరణ్ పై బాలీవుడ్ మీడియా, క్రిటిక్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. లీవింగ్ లెజెండ్ అమితాబ్ బ్లాక్ బస్టర్ హిట్ ని రీమేక్ చేసి చెడగొట్టారని, చరణ్ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ కనిపించలేదని, మెగాస్టార్ కొడుకు అయితే ఏంటని చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ తరువాత చరణ్ మరోసారి బాలీవుడ్ లో సినిమా చేసే ప్రయత్నం చేయలేదు.
దాదాపు 9 ఏళ్ల విరామం తరువాత రామ్ చరణ్ నటించిన 'ఆర్ ఆర్ ఆర్' విడుదలైంది. ఈ సినిమా సాధిస్తున్న విజయాన్ని చూసిన వారంతా చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫెంటాస్టిక్, చరణ్ విన్ ద హార్ట్స్, చరణ్ స్టీల్స్ ద షో, చరణ్ కెరీర్ బెస్ట్... చరణ్ తన డైలాగ్ లతో కట్టిపడేశాడు.. అంటూ ఇలా రామ్ చరణ్ పై బాలీవుడ్ క్రిటిక్స్ , స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఎవరైతే తనని ఘాటుగా విమర్శించారో వారి చేతే చరణ్ ఇప్పడు పొగిడించుకోవడం విశేషం. దటీజ్ 'ఆర్ ఆర్ ఆర్'.