Begin typing your search above and press return to search.
67వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా..!
By: Tupaki Desk | 22 March 2021 1:53 PM GMTకేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరానికి గానూ 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 'అసురన్' చిత్రంలో హీరోగా నటించిన ధనుష్ - మనోజ్ బాజ్ పాయ్ (భోంస్లే) ఇద్దరూ ఉత్తమ నటుడు క్యాటగిరీలో అవార్డు వరించింది. ఉత్తమ నటిగా. 'మణికర్ణిక' 'పంగా' చిత్రాల్లో నటించిన కంగనా రనౌత్ ఎంపికైంది. ఈసారి అవార్డులో తెలుగు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' - నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' చిత్రాలకు అవార్డుల పంట పండింది. 'మహర్షి' సినిమా 'ఉత్తమ వినోదాత్మక చిత్రం' - 'ఉత్తమ కొరియోగ్రఫీ' (రాజు సుందరం) - 'ఉత్తమ నిర్మాణ సంస్థ' కేటగిరీలతో కలిపి 3 అవార్డ్స్ కి ఎంపికైంది. అలానే 'జెర్సీ' సినిమా 'జాతీయ ఉత్తమ చిత్రం(తెలుగు)' - 'ఉత్తమ ఎడిటింగ్'(నవీన్ నూలి) విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.
**67వ నేషనల్ ఫిలిం అవార్డుల జాబితా ఒకసారి చూసుకుంటే..
* ఉత్తమ తెలుగు చిత్రం - జెర్సీ
* ఉత్తమ వినోదాత్మక చిత్రం - మహర్షి
* ఉత్తమ నిర్మాణ సంస్థ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)
* ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)
* ఉత్తమ ఎడిటర్ - నవీన్ నూలీ(జెర్సీ)
* ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్) - మనోజ్ బాజ్ పాయ్(భోంస్లే)
* ఉత్తమ నటి: కంగనా రనౌత్(మణికర్ణిక & పంగా)
* ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్(బహత్తార్ హూరైన్)
* ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)
* ఉత్తమ చిత్రం(హిందీ): 'చిచ్చోరే'
* ఉత్తమ చిత్రం(తమిళం): 'అసురన్'
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం)
* ఉత్తమ సంగీత దర్శకుడు: డి.ఇమ్మాన్(విశ్వాసం)
* ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్ ('కేసరి' - 'తేరీ మిట్టీ')