Begin typing your search above and press return to search.
గుణశేఖర్ అసలు ట్రాక్ రికార్డ్ ఇది!
By: Tupaki Desk | 19 April 2023 9:18 AM GMTటాలీవుడ్ లో గుణశేఖర్ అంటే ఒక బ్రాండ్ ఉంది. భారీ సెట్స్ వేసి తెర పై అద్భుతమైన అద్భుతంగా ఆవిష్కరిస్తారు అని టాక్ వినిపిస్తూ ఉంటుంది. అలాగే కథకి కీలకమైన ఒక సెట్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దానిని భారీ బడ్జెట్ తో నిర్మించి సినిమా మొత్తం దాని చుట్టూనే నడుపుతారు. చూడాలని ఉంది సినిమా కోసం ఏకంగా కోల్ కత్తా ఎన్విరాన్ మెంట్ ఎలివేట్ అయ్యే సెట్ ని డిజైన్ చేయించారు.
ఆ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. లాఠీ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన గుణశేఖర్ రెండో సినిమాని నరేష్, ఇంద్రజ కాంబినేషన్ సొగసు చూడ తరమా అనే మూవీ చేసి హిట్ కొట్టాడు. తరువాత జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ యాక్టర్ గా బాలల రామాయణం తీసి మరో హిట్ కొట్టారు. దీంతో నాలుగో సినిమాని మెగాస్టార్ చిరంజేవితో చూడాలని ఉంది చేసే అవకాశం వచ్చింది. మొదటి మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
నాలుగో సినిమా జగపతి బాబు, లయతో మనోహరం చేశారు. ఈ సినిమా నంది అవార్డులు గెలుచుకుంది. కెరియర్ లో వరుసగా ఐదు హిట్స్ అందుకొని స్టార్ దర్శకుడిగా మారిపోయిన గుణశేఖర్ కి మృగరాజు మూవీతో కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ పడింది. ఒక్కడు సినిమాతో మరల బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. మూవీలో చార్మినార్ సెట్ హై లైట్ అని చెప్పాలి.
దాని తర్వాత రెండు సినిమాలు మరల మహేష్ బాబుతోనే చేశారు. అర్జున్ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అయితే సైనికుడు మూవీ మాత్రం మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తరువాత అల్లు అర్జున్ తో వరుడు మూవీని చాలా గ్రాండియర్ గా ఆవిష్కరించారు. ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. తరువాత అంతకు మించి అనేలా రవితేజ నిప్పు మూవీ మరో డిజాస్టర్ గా గుణశేఖర్ నుంచి వచ్చింది.
హ్యాట్రిక్ డిజాస్టర్ సినిమాల తర్వాత రుద్రమదేవి సినిమాతో గుణశేఖర్ యావరేజ్ హిట్ కొట్టారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా గుణశేఖర్ ఉన్నారు. వరుడు డిజాస్టర్ అయిన కూడా గోనగన్నారెడ్డి పాత్రని ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసి మూవీ సక్సెస్ కి కారణం అయ్యారు. ఈ మూవీ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ఇప్పుడు శాకుంతలం సినిమాతో కెరియర్ మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. ఇది వరకు వచ్చిన వాటికంటే శాకుంతలం సినిమా ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది. ఈ మూవీతో నిర్మాతగా కూడా గుణశేఖర్ నష్టపోయారని చెప్పాలి.