Begin typing your search above and press return to search.
తోటి హీరోయిన్ కి కుర్ర హీరో సోపు
By: Tupaki Desk | 4 April 2017 2:02 PM GMTసినిమాల్లో జంటగా నటించిన హీరో హీరోయిన్లపై ఏదో ఒక రూమర్ రావడం సహజంగా జరిగేదే. అది కూడా వరుసగా సినిమాలు చేసేస్తుంటే ఇలాంటి టాక్ మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఇండస్ట్రీ లెక్కలు ఎలా ఉంటాయంటే.. క్రేజీ కాంబినేషన్ పేరు చెప్పి.. వాళ్లిద్దరినీ మళ్లీ మళ్లీ జంటగా చూపించేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఓ కుర్ర హీరో.. యంగ్ హీరోయిన్ పరిస్థితి ఇదే అంటున్నారు.
ఇద్దరూ కలిసి ఇప్పటికే రెండు సినిమాల్లో నటించగా.. రెండూ మాంచి హిట్లు కొట్టేయడమే కాదు.. లాభాలు కూడా పంచేశాయి. ప్రస్తుతం మరో సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఈ మూవీ షూటింగ్ లో ఈ హీరోయిన్ కి తెగ సోప్ వేస్తున్నాడట కుర్ర హీరో. కుళ్లు జోకు వేసిన పకాపకా పడీ పడీ నవ్వడం.. ఇంప్రెస్ చేసేందుకు తెగ ప్రయత్నించడం వంటివి చేస్తున్నాడట. అంతేకాదు.. తనను హీరోగా పెట్టి సినిమా తీసేందుకు ఏ దర్శకుడు.. నిర్మాత వచ్చినా.. ఈమెనే హీరోయిన్ గా తీసుకోవాలని చెబుతున్నాడట. ఆ హీరోయిన్ కి కూడా ఇతడితో సాన్నిహిత్యం ఉందనే టాక్ ఉంది కానీ.. ఇతగాడు ఫీలయిపోతున్నంత మాత్రం కాదని టాక్.
ఆ అమ్మాయి ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలు అందరితోను సోషల్ గానే మూవ్ అవుతుంది. దీంతో ఈ కుర్రాడు మాత్రం తాను సంథింగ్ స్పెషల్ గా కనిపించాలని ఇంకా ఇంకా తెగ ట్రయల్స్ వేస్తున్నాడని టాక్. ఆ భామ మాత్రం ఇతడిని అంత సీరియస్ గా పట్టించుకోవడం లేదని అంటున్నారు సినీ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/