Begin typing your search above and press return to search.

అన్న షూటింగ్.. చెల్లి షవర్ బాత్..

By:  Tupaki Desk   |   17 May 2017 7:21 AM GMT
అన్న షూటింగ్.. చెల్లి షవర్ బాత్..
X
బాలీవుడ్‌ నిన్నటి తరం స్టార్ జాకీ ష్రాఫ్ కొడుకగా ఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్ ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా తన ఉనికి కోసం చెమటరొచ్చి కష్టపడుతున్నాడు. కరణ్ జోహర్ సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు మున్నా మైఖేల్ సినిమా షూటింగ్ లో ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ షూట్లతో బిజీ గా ఎండలో కూడా షూటింగ్ చేస్తున్నాడు.

జాకీ ష్రాఫ్ కూతురు టైగర్ ముద్దలా చెల్లిలు కృష్టాష్రాఫ్ హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ బాలీలో విహార యాత్ర చేస్తున్నది. మండుట ఎండ తట్టుకోలేక సముద్ర జలాల్లో జలకాలు చేస్తున్నది. చేస్తూ చేస్తూ ఒక క్లిక్ ఇచ్చింది అది కాస్త నేరుగా నెట్ లో పెట్టి మంచి ఫాలోయింగ్ సంపాదించింది.ఇప్పుడుప్పుడే సినిమా నిర్మాణలోకి అడుగులు వేస్తుంది. కృష్ణా ష్రాఫ్ తన అన్న నటిస్తున్న మున్నా మైఖేల్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నది. త్వరలోనే నిర్మాతగా మారే ఉద్దేశం ఉందని తెలుస్తుంది. సోషల్ మీడియా లో హీరో టైగర్ కన్నా ఈమెకే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం ఇక్కడ కొసమెరుపు.

అది ఏలాగున్న ఇక్కడ ఆమే పోస్ట్ చేసిన హాట్ ఫిక్స్ మాత్రం ష్రాఫ్ ఫ్యామిలి అభిమానులుకు పిచ్చెక్కిస్తున్నాయి మంచి ఖుషీని పంచుతున్నాయి. కొంత మందికి పని వలన గుర్తింపు వస్తుంది మరికొందరికి వాళ్ళ ఇంటి పేరు వలన పేరు వస్తుంది. కృష్టాష్రాఫ్ ఇంత వరుకు చెప్పుకోతగ్గ సినిమా ఏమి చేయకపోయనా స్టార్ కు రావలిసిన గుర్తింపు వచ్చేసిందిలే ఇలా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/