Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టైగర్ చెల్లెలు షాకిచ్చిందే..

By:  Tupaki Desk   |   28 May 2018 6:14 AM GMT
ఫోటో స్టోరి: టైగర్ చెల్లెలు షాకిచ్చిందే..
X
సినిమా ప్రపంచంలో ఉంటే చాలా స్టైలిష్ గా ఉండాలి అనే ఆలోచన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. వెండి తెరపై కనిపించినా బయట కనిపించినా ఒకేలా ఉండాలని అనుకుంటారు, ముఖ్యంగా నటీమణుల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎవరో అనుష్క - నిత్యా మీనన్ లాంటి వాళ్లు మాత్రం కొంచెం డీసెంట్ గా కనిపిస్తారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో హీరోల కూతుళ్లు కూడా సరికొత్త ఫ్యాషన్ లుక్ లో కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు.

బాలీవుడ్ బాలీవుడ్ లో ఆ డోస్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. రీసెంట్ గా ఒక సీనియర్ నటుడి కూతురు కూడా లో దుస్తుల్లో కనిపించి సోషల్ మీడియాని హీటెక్కించింది. ఆమె ఎవరో కాదు. గతంలో బ్యాక్ అందాలను సెక్సీగా ప్రజెంట్ చేసి షాకిచ్చిన కృష్ణా ష్రాఫ్. ఈమె జాకీ ష్రాఫ్ కూతురు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక హాట్ ఫోటో వైరల్ గా మారింది. క్లివేజ్ షోతో కనిపించి చలువ అందాలతో అమ్మడు కుర్రకారును ఆకర్షించింది.

ఇక ఆమె హెయిర్ స్టైల్ కూడా ఎట్రాక్ట్ చేసే విధంగానే ఉంది. ఈ 25 ఏళ్ల భామ అందాలు స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వగలవని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పింక్ బికినీ సన్ గ్లాసెస్ కరెక్ట్ గా సెట్ అయ్యాయని చెబుతూ చూస్తుంటే ముందు ముందు ఈ టైగర్ బేబీ మరింత హాట్ గా కనిపించినా ఆశ్చరపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.