Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కామెంట్ చెయ్యండంటున్న తిక్క బ్యూటీ

By:  Tupaki Desk   |   7 Feb 2019 7:38 AM
ఫోటో స్టొరీ: కామెంట్ చెయ్యండంటున్న తిక్క బ్యూటీ
X
లారిస్సా బోనేసి పేరు తెలుసా? ఎక్కడో విన్నట్టుందా..? మరీ కష్టపడి ఆలోచించకండి.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా 'తిక్క' లో హీరోయిన్. ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కునాల్ కోహ్లి దర్శకత్వంలో తమన్నా-సందీప్ కిషన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'నెక్స్ట్ ఏంటి' సినిమాలో కూడా నటించింది. అది కూడా ఫ్లాపే. దీంతో ఈమధ్య ముంబైలోనే ఉంటోంది.

బేసిక్ గా ఈ పాప ఇండియన్ కాదు. బ్రెజిల్ దేశం నుండి వచ్చిన బ్యూటీ. ఇంటర్నేషనల్ మోడల్. అందుకే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హాటు ఫోటోలు తరచుగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. మన హీరోయిన్లకు భిన్నంగా బ్యూటీ జీరో సైజ్ లో ఉంటుంది. తాజాగా ఈ భామ ఇన్స్టా లో ఒక సెల్ఫీ పోస్ట్ చేసి క్యాప్షన్ ఇలా ఇచ్చింది.. "క్యాప్షన్..? చాలా ఆలోచించా.. ప్లీజ్ మీరే సజెస్ట్ చేయండి. కామెంట్లు స్టార్ట్ చేయండి."

ఈ ఫోటో లో డార్క్ ఎల్లో కలర్ స్లీవ్ లెస్ గౌన్లో ఉన్న ఈ భామ అందంగానే ఉంది.. క్లీవేజ్ షో కూడా చేసిందిగానీ డిఫెక్ట్ ఒకటే.. భుజం దగ్గర ఎముకలు కనపడుతున్నాయి..! ఒక చేత్తో సెల్ఫీ తీసుకున్న ఈ భామ మరో చేత్తో తన గౌనును పైకి లాగుతూ హాటుగా పోజిచ్చింది. ఈ ఫోటోకు బ్యూటీఫుల్ అని.. లవ్లీ అనీ.. సెక్సీ కొందరు కామెంట్ చేశారు. కొందరేమో ఈమధ్యే టైగర్ ష్రాఫ్ తో మీరు నటించిన పాట చూశాం. అది సూపర్ అంటూ కితాబిచ్చారు. ఇంతకీ ఆ పాట ఏంటని అనుమానం వచ్చిందా.. కిందనే ఉంది.. ఒక చూపు చూడండి!