Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: ట్రెండ్ సెట్ చేస్తున్న నేటితరం హాట్ గాళ్స్
By: Tupaki Desk | 10 Jan 2021 2:30 PM GMTనేటితరంలో ఫ్యాషనిస్టాలకు కొదవేమీ లేదు. మేటి కథానాయికలకు ధీటుగా నవతరం పోటీపడుతూ కెరీర్ పరంగానూ ట్రెండ్ సెట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. ఇటీవలి కాలంలో వెడితెరకు పరిచయమైన అరడజను మంది భామల్ని పరిశీలిస్తే ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది.
అనన్య పాండే నుండి తారా సుతారియా వరకూ బాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్లు స్పెషల్ డిజైనర్ లుక్ తో కాకలు రేపడంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీళ్లు రకరకాల అసైన్ మెంట్స్ తో నిరంతరం బిజీ బిజీ. ఈసారి పసుపు రంగుపై ఈ భామల మోజు ఆసక్తికరంగా మారింది. ప్రకాశించే (పసుపు) అంతిమ బూడిదను 2021 పాంటోన్ రంగుగా ప్రకటించారు. దీని అర్థం ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం ఈ రెండు రంగులను ప్రదర్శించబోతున్నారు. మన బాలీవుడ్ బ్యూటీస్ ఇప్పటికే ఈ కలయికను అనుకోకుండానే ఎలివేట్ చేసేయడం ఆసక్తికరం. కానీ బూడిద రంగు ఖచ్చితంగా ఈ సంవత్సరం వార్డ్ రోబ్ లలో ఆధిపత్యం చెలాయించడం ఖాయమని చెబుతున్నారు. బి-టౌన్ యువకథానాయికల ఇష్టమైన కొన్ని లుక్స్ చూస్తే వీటిలో బూడిద రంగు- పసుపు వర్ణం మిశ్రమానికి నాయికలంతా ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన నవతరం నాయికగా అనన్య పాండే సుపరిచితం. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో రంగ ప్రవేశం చేసిన ఈ భామ స్టైలిష్ ఐకన్ గా పాపులరైంది. అనన్య నిరంతరం స్టైలిష్ డిజైనర్ దుస్తులతో క్లాస్సీగా కనిపిస్తుంది. ఆమె బూడిద రంగు దుస్తులు ధరించి మ్యాచింగ్ క్రాప్ టాప్ తో స్టైల్ చేసిన ఫోటో వైరల్ అయ్యింది. లుక్ పూర్తి చేయడానికి ఆమె బ్లాక్ సీ-త్రూ స్టిలెట్టోస్ .. పోకర్-స్ట్రెయిట్ హెయిర్ తో ఆకట్టుకుంది. అనన్య బ్లేజర్ లుక్ సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
కృతి సనోన్.. 1 నేనొక్కడినే సహా బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ బంగారు వర్ణం పసుపు మిక్స్ డ్ ముద్రణతో బూడిదరంగు సూట్ ధరించి ఇటీవల ఓ ఈవెంట్లో కనిపించింది. ఆమె దానిని సాధారణ పాలాజ్జో ప్యాంటు .. బంగారు కొల్హాపురి చప్పల్స్ తో జోడించి ఆకట్టుకుంది.
కియారా అద్వానీ... నేటితరం ఫ్యాషనిస్టాగా దుమారం రేపుతోంది. ఇటీవలే బూడిద రంగు బాడీకాన్ దుస్తులు ధరించింది. డెనిమ్ జాకెట్ ..కాంబినేషన్ లో వైట్ అండ్ రోజ్ కలర్ స్నీకర్స్ కాంబినేషన్ తో .. టాన్ హ్యాండ్‌బ్యాగ్ ను ధరించి షో స్టాపర్ గా నిలిచింది. ఆ సన్ గ్లాసెస్ ప్రకాశవంతమైన చిరునవ్వు ఎంతో ప్రత్యేకం.
సారా అలీ ఖాన్ .. జాన్వీ లాంటి భామలు నేటితరం ఫ్యాషనిస్టాలుగా పాపులరయ్యారు. సారా ఇటీవల ఓ ఆకర్షణీయమైన బూడిద రంగు లెహెంగాతో మైమరిపించింది. ఈ దుస్తులలో బంగారు పూల ఎంబ్రాయిడరీ ఉంది. కార్సెట్ తరహా జాకెట్.. నెక్ లైన్ .. మ్యాచింగ్ దుప్పట్టా కలిగి ఉంది. ఆమె దుస్తులకు సరిపోయేలా బంగారు డాంగ్లింగ్ చెవిపోగులు ధరించింది. జాన్వీ కపూర్ గతంలో ఈ తరహా డిజైనర్ లుక్ లో కనిపించింది.
తారా సుతారియా.. ఇటీవల ఓ ఈవెంట్లో మెరిసే బూడిద రంగు చీరను ధరించి షో స్టాపర్ గా నిలిచింది. బ్రాలెట్ తరహా జాకెట్టుతో కూడిన నెక్ లైన్ తో మైమరిపించింది తారా. మెరిసే ప్రకాశవంతమైన సీక్విన్ చీర .. లేయర్డ్ సిల్వర్ నెక్లెస్ తో ఆకర్షణీయంగా కనిపించింది. సాదా జాకెట్టు - మెరిసే చీర కాంబినేషన్ తో సూపర్బ్ అనిపించింది. ఈ లుక్ కాక్ టెయిల్ పార్టీకి లేదా ఒక సాధారణ భారతీయ వివాహ రిసెప్షన్ కోసం సరైనది.
ఈ భామలంతా కెరీర్ పరంగా వరుస ప్రాజెక్టులతో బిజీ. మరోవైపు ఫ్యాషన్ ప్రపంచపు రాణులుగా సోషల్ మీడియాల్లోనూ ఎల్లపుడూ అభిమానులకు టచ్ లో ఉన్నారు.