Begin typing your search above and press return to search.
టాలీవుడ్ 'అవెంజర్స్'.. ప్లాన్ చేస్తున్న ఆ నిర్మాత
By: Tupaki Desk | 2 Dec 2022 3:19 AM GMTదాదాపు ఏడాది తొమ్మిది నెలల క్రితం విడుదలైంది హిట్ ఫస్ట్ కేస్. యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. ఈ మూవీకి స్వీకెల్ ఖాయమనుకున్నారు. అందుకు తగ్గట్లే చిత్ర నిర్మాతలు హిట్ 2.. ది సెకండ్ కేస్ అంటూ నిర్మించిన మూవీ ఈ రోజు (శుక్రవారం) థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి హీరోగా అడివి శేష్ హీరోగా చేయటం అప్పట్లో ఆసక్తికరంగా మారటమే కాదు.. చర్చనీయాంశంగా మారింది.
ఒక హిట్ మూవీ సీక్వెల్ కు అదే హీరోను కంటిన్యూ చేయకుండా మరొకరిని తీసుకురావటం ఏమిటి? ఒకరి ఫ్రాంచైజ్ ను మరొకరు లాగేసుకోవటం ఏమిటి? లాంటి ప్రశ్నలు తలెత్తాయి. అయితే.. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. తాను ఈ సినిమాను చేయటానికి వెనకున్న కారణాన్ని చెప్పిన అడివి శేష్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే.. ఈ సినిమాను తాను ఒప్పుకోవటానికి పెద్ద కారణం ఒకటి ఉందని చెప్పుకొచ్చారు.
వేర్వేరు నగరాల్లో పలువురు ఆఫీసర్లు సాల్వ్ చేసే కేసులతో కొన్ని భాగాలు చేసి.. చివర్లో వాళ్లందరినీ కలిపి అవెంజర్స్ తరహాలో ఒక పెద్దచిత్రం చేయాలన్న ఆలోచన ఉందని నిర్మాతలు చెప్పటంతో తాను ఈ చిత్రాన్ని చేయటానికి ఓకే చెప్పినట్లుగా చెప్పారు. ఆ మాటే తాను హిట్ 2 ను ఓకే చేసేందుకు కారణమైందని చెప్పారు.
సో.. రానున్న రోజుల్లో టాలీవుడ్ అవెంజర్స్ మాదిరి హిట్ సిరీస్ నిలుస్తుందని చెప్పాలి. అంతాబాగానే ఉంది కానీ.. ఒకే ఆఫీసర్ కు చెందిన రెండు మూవీలు ఉంటాయా? ఒక్కో మూవీ ఒక్కో హీరోతో చేస్తారా? అన్న విషయంపై క్లారిటీ వస్తే.. ఈ సిరీస్ మీద మరింత క్రేజ్ పెరగటం ఖాయమని చప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.