Begin typing your search above and press return to search.
గోవాలో తిరిగిన హాట్ గ్యాంగ్ ఎవరంటే..
By: Tupaki Desk | 6 Jan 2017 7:26 AM GMTమన టాలీవుడ్ స్టార్లు అందరూ ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్తున్నారని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ పార్టీకి అసలు ఎవరెవరు వెళ్లారు.. ఏం చేశారు.. ఎక్కడ ఎలా ఎంజాయ్ చేశారో నిధానంగా ఒక్కో విషయం బయటకొస్తోంది మరి.
అప్పటికే మాల్డీవ్స్ కు హాలిడేకు వెళ్ళిన సమంత అండ్ నాగ చైతన్య తమ ట్రిప్ ముగించుకుని డైరెక్టుగా గోవా వచ్చేశారు. అక్కడ సమంత హాటు హాటుగా పార్టీయింగ్ చేస్తూ రచ్చ లేపింది. అలాగే రకుల్ ప్రీత్ కూడా తళుక్కున మెరిసింది. నిజంగానే రానా దగ్గుబాటిని డేటింగ్ చేస్తోందో లేదో తెలియదు కాని.. పక్కనే ఆ భల్లాలదేవ కూడా ఉన్నాడులే. ఇకపోతే సాయిధరమ్ తేజ్ కూడా అక్కడ హంగామా చేశాడు. మనోడి భుజంపై చేయివేసి నుంచొని పక్కనే హాటుగా రచ్చ చేసిన ఆ భామ ఎవరో తెలుసుగా.. ఇంకెవరు రెజీనాయే. అలాగే వీరితోపాటు డిజైనర్ నీరజా కోన.. సీనియర్ హీరోయిన్ శ్రీయ.. హైదరాబాద్ హాటీ శిల్పా రెడ్డి.. యంగ్ సెన్సేషన్ అఖిల్ కూడా జాయిన్ అయ్యారు. మొత్తానికి గోవాలో ఈ గ్యాంగ్ మామూలు హడావుడి చేయలేదులే.
మొత్తానికి టాలీవుడ్ లో ఇలా ఒక యంగ్ గ్యాంగ్ అంతా ఎప్పటికప్పుడు కలసి అలా రచ్చ చేసేస్తున్నారు. వీరిలో సమంత అండ్ చై త్వరలో పెళ్ళిచేసుకోబోతుంటే.. తక్కిన వారు మరి మూడు ముళ్ల వరకు నడుస్తారో లేదో తెలియదు. ప్చ్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/