Begin typing your search above and press return to search.
అదొక బ్రేకప్.. దానికి ఇంత పబ్లిసిటీ!!
By: Tupaki Desk | 22 Dec 2015 7:30 PM GMTమన డ్యాషింగ్ డైరెక్టర్.. అలాగే సూపర్బ్ నడుం ఉన్న హీరోయిన్ ల ఫ్రెండ్ షిప్.. బ్రేకప్ అయిపోయిందనే న్యూస్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఈ మధ్యనే ఓ సినిమాతో మొదలైన అనుబంధం ఇప్పుడు కట్ అయిపోయిందనే వార్త.. దర్శకుడి క్యాంప్ నుండే ఈ వార్త లీకయ్యింది.
ఈ ఫ్రెండ్లీ రిలేషన్ మొదలయ్యాక.. సదరు దర్శకుడు కొన్ని వివాదాల్లో ఇరుకున్న మాట వాస్తవమే. ఓ పెద్ద హీరోతో సినిమా న్యూస్ నుంచి, ఓ చిన్న హీరో దగ్గర డబ్బుల్లేవు అంటూ ఆ లేడీ చేసిన కామెంట్స్ మన దర్శకుడిని ఇరుకున పెట్టాయి. ప్రొడక్షన్ విషయాల్లో కూడా అమ్మడు యాక్టివిటీ పెరిగిందనే న్యూస్ బాగానే వినిపించాయి. అందుకే బయపడి ఇప్పుడు డైరక్టర్ బ్రేకప్ చెప్పాడట. ఇప్పుడు వీరి బ్రేకప్ న్యూస్ తర్వాత మన దర్శకుడు సూపర్ హిట్ కొట్టేస్తాడంటున్నారు చాలామంది.
డైరెక్టర్ కి - హీరోయిన్ కి ప్రొఫెషనల్ బ్రేకప్ అయితే.. అది సినిమా హిట్ కు ఎందుకు కారణమవుతుందో అర్దం కాని విషయం. ఎందుకంటే.. సదరు హీరోయిన్ ఏమీ క్రియేటివ్ పార్ట్ నర్ కాదు. జస్ట్ మనోడు తీసిన ఓ సినిమాకి హీరోయిన్ అంతే. మహా అయితే ప్రొడక్షన్ లో ఏదన్నా యాక్టివిటీ చూపించగలదేమో కానీ... స్టోరీ - స్క్రిప్ట్ వర్క్ - డైరెక్షన్ లో అమ్మడు చూపించే ఎఫెక్ట్ ఏమీ ఉండదు.
మరి ఇప్పుడు మన డ్యాషింగ్ డైరక్టర్ ఫ్లాప్స్ నుంచి బయటకు వచ్చేస్తాడనే ఎక్స్ పెక్టేషన్స్ అంత సమంజసంగా అనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే.. తమ కెరీర్లని గాడిలో పెట్టుకునేందుకు ఈ ఇద్దరు తీసుకున్న నిర్ణయం ఓ సాధారణ వార్త. దీనికి మీడియా హంగామా కారణంగానే ఇంతగా పబ్లిసిటీ దక్కుతోందన్న మాట వాస్తవం.