Begin typing your search above and press return to search.
డైరట్టర్ సారును ఫుట్ బాల్ ఆడేత్తన్నారు
By: Tupaki Desk | 16 April 2017 5:19 AM GMTఆయన కష్టపడి ఒక సినిమా తీశాడు. పైగా ఈసారి 'మార్పు' అనే కాన్సెప్టు విపరీతంగా వంటపట్టించుకున్నానని.. చైతన్యం వచ్చిందని.. కొత్తదనం ఆవహించిందని.. చాలా పాటలే పాడాడు. చివరకు ఆయన కొత్త సినిమా ధియేటర్లలోకి వస్తే.. అదో ఉత్తుత్తి సినిమాగానే మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు ఈ డైరట్టరు సారును ఫుట్ బాల్ ఆడేత్తన్నారు అందరూ.
నాతో సినిమా చేయమంటే కటింగ్ ఇచ్చాడు.. ఇప్పుడు చూడండి.. నా డేట్ల కోసం ఎగబడుతున్నాడు అంటూ ఈ మధ్యన స్టారుగా ఎదుగుతున్న ఒక యంగ్ హీరో కామెంట్లు చేశాడంట. అప్పట్లో నేను కోట్లు రూపాయలు ఆఫర్ చేస్తే కాదన్నాడు.. ఇప్పుడు ఎంతో కొంత అడ్వాన్సు ఇవ్వండి చాలు అంటున్నాడు అని ఒక ప్రొడ్యూసర్ చెబుతున్నాడు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే.. అబ్బే ఆయనలో జ్యూస్ అయిపోయిందండీ.. అంటూ నానా హంగామా చేస్తున్నారు. వరుసగా మూడు ఫ్లాపులు కొట్టేయడంతో.. ఇక ఆ డైరట్టరును ఏది పడితే అది అనేస్తున్నారంతే.
సాక్షాత్తూ స్టీవెన్ స్పీల్బర్గ్ కు కూడా కొన్ని ఫ్లాపు సినిమాలు ఉన్నాయి. అవార్డులు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర కావల్సినంత కలక్షన్లు రాలేదు. అలాంటప్పుడు ఒక మామూలు కమర్షియల్ మసాలా సినిమాలు తీసే దర్శకుడు ఏముందిలే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/