Begin typing your search above and press return to search.
సింగిల్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ లు
By: Tupaki Desk | 31 Jan 2016 5:30 PM GMTసినిమా రంగంలో మనల్ని మనం నిరువుపించుకుంటూనే ప్రేక్షకుల దగ్గర నీరాజనం అందుకోవాలంటే ముందు ఈ రంగాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ తరువాత అసిస్టెంట్ గానో, అప్రంటీస్ గా పనిచేస్తూ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి వెళ్ళాలి. ఇది మెగా ఫోన్ పట్టుకోవాలనుకొనే కల వున్న వాళ్ళ మార్గం. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ ప్రిన్సిపల్స్ ని మార్చేసి కొత్త పంధా సృష్టించాడు. ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అవుతూ తొలి సినిమాతోనే విజయం సాధించిన వారు చాలానే వున్నారు.
సుదీర్ బాబుతో భలే మంచి రోజు తీసిన శ్రీరామ్ - ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మ - ఓనమాలు దిద్దించిన క్రాంతిమాధవ్ - ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ ప్రెస్ ఎక్కించిన మేర్లపాక గాంధీ - సుజిత్ పరుగులు పెట్టించిన రన్ రాజా రన్ - కళ్యాణ్ కృష్ణ చక్కగా దిద్దిన సోగ్గాడు ఇలా ఎంతో మంది యువ టాలెంట్ తమ తొలి సినిమా అవకాశంతోనే ప్రూవ్ చేసుకుని తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయం.
షార్ట్ ఫిలిమ్స్ కారణంగా టాలెంట్ ని వెలికితీసే పని చాలా ఈజీ అయినట్టు టెస్ట్ వున్న నిర్మాతల మరియు హీరోల అభిప్రాయం. నిరువుపించుకోవాలనే తపన, నిరుఉపించుకునే ట్యాలెంట్ వుంటే ప్రస్తుత సినీ ప్రపంచం రెడ్ కార్పెట్ తో ఆహ్వానం పలుకుంతుంది.