Begin typing your search above and press return to search.
నెట్టింట ప్రగతి బర్త్ డే దుమారం పీక్స్ లో!
By: Tupaki Desk | 19 April 2022 11:30 AM GMTజీవితంలో ప్రతిరోజూ ఏదైనా కొత్తగా చేయాలి. లేదంటే.. ఆ రోజును మనం కోల్పోయినట్టే'' ఇదీ.. సీనియర్ నటి ప్రగతి ఫిలాసఫీ. చెప్పడమే కాదు.. అందుకు తగ్గట్టుగానే చేస్తుంది ఈ నటీమణి. అప్పటి వరకూ పెద్దగా ఫోకస్ చేయని సోషల్ మీడియా మొత్తం.. ఈ మధ్య ఆమె అకౌంట్ పై ఫుల్లుగా దృష్టి పెట్టింది. దీని కారణం.. లాక్ డౌన్ సమయంలో ప్రగతి పోస్ట్ చేసిన వీడియోలు.. ఫొటోలే! నాలుగు గోడలకే పరిమితమైన సమయంలో.. స్పెషల్ డ్యాన్సులతో ఈ నటి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
అయితే.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా తన హవా కంటిన్యూ చేస్తోంది. తాజాగా సీనియర్ నటి పుట్టిన రోజు సందర్భంగా ఔట్ ఫిట్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది. డార్క్ బ్లూ కలర్ దుస్తుల్లో చూపరులను ఆకట్టుకుంటుంది.
చేతి గోళ్లకి గ్రీన్ కలర్ నెయిల్ పాలిస్.. పెదవులకు ఎర్రటి లిప్ స్టిక్ పూసుకుంది. చెవులకు పొడవాటి దిద్దులు ధరించింది. ఒక చేతికి బ్యాండ్..మరో చేతికి డిజైనర్ గాజులు..మెడలో సన్నటి చైన్ ధరించి మనసులో సంతోషాన్ని ముఖంలో నవ్వు ద్వారా అందమైన బయటకు తెచ్చింది .
పుట్టిన రోజు నాడు రోజు నాడు సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవ్వాలని ప్రగతి ఇలా ముస్తాబైనట్లు తెలుస్తోంది. తన స్నేహితురాళ్లతో కలిసి గ్రాండ్ గా బర్డ్ డే వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
సీనియర్ నటి ఇలాంటి దుస్తుల్లో ఇప్పటివరకూ కనిపించలేదు. సినిమాల్లో సైతం ఇలాంటి కాస్ట్యూమ్స్ వినిగించలేదు. గత రెండేళ్లగా సోషల్ మీడియాలో యాక్టివిటీ స్పీడప్ చేసినప్పటి నుంచి ఎన్నో మార్పులు గమనించవచ్చు. ఈ బర్త్ డే మాత్రం ప్రగతి అండ్ కోకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇక ప్రగతి కెరీర్ విషయానికి వస్తే క్యారెక్టర్ఆర్టిస్ట్ గా ఆమె ఎప్పుబూ బిజీనే. అగ్ర హీరోల సినిమాల దగ్గర నుంచి మీడియం రేంజ్..యంగ్ హీరోల వరకూ అందరి చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. తల్లి..చెల్లి..అక్క..ఆడపడుచు పాత్రల్లో ప్రగతి మెప్పిస్తున్నారు.