Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో కొత్త అఫైర్?
By: Tupaki Desk | 19 Dec 2016 7:30 PM GMTటాలీవుడ్ లో లవ్ అఫైర్లకు కేరాఫ్ గా నిలిచే ఓ హీరో.. ఇప్పుడు మరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి.. పార్టీలకు.. ఫంక్షన్లకు కలిసే తిరుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. విడదీయలేనంతగా ఇద్దరూ పెనవేసుకుపోయారని అంతా అంటున్నారు.
చాలా కాలం పాటు.. చెన్నైకి చెందిన ఓ హీరోయిన్ తో ‘ముచ్చట’ నడిపించిన ఆ పొడుగు హీరో.. ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఆ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. దీంతో.. ఎక్కడ చూసినా ఈ జంట కబుర్లే ముచ్చట్లు గగా వినిపిస్తున్నాయి.
ముంబై వెళ్లినా.. షూటింగ్ కు వెళ్లినా.. పార్టీలకు వెళ్లినా.. మరింకే చోటికైనా.. ఇద్దరూ కలిసే వెళ్తున్నారట. ఇంతే కాక.. తనకు పెళ్లిపై నమ్మకం లేదని ఆ హీరోయిన్ కూడా ఈ మధ్యే ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అంటే.. ఇద్దరి మధ్య.. లవ్ కమ్ డేటింగ్ తప్ప.. అది పెళ్లి వరకూ దారి తీసే అవకాశం కూడా లేదని కొందరు అనుకుంటున్నారు.
ఇంకా చెప్పాలంటే.. కొత్త హీరోయిన్ తో మనోడి లవ్వాట ఓ షార్ట్ ఫిల్మ్ లా ఉంటుందేమో అని కూడా గుసగుసలాడుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/