Begin typing your search above and press return to search.
హీరోయిన్ 'పిన్నీస్' కహానీ!!
By: Tupaki Desk | 6 Aug 2016 5:04 PM GMTఆమె ఒక కొత్త హీరోయిన్. కొత్త అంటే మామూలు కొత్తకాదు.. దేశంకాని దేశం నుండి ఇండియా వచ్చి మోడలింగులో చాలా కష్టపడి.. చివరకు ముంబయ్ నుండి టాలీవుడ్ చేరుకుని.. ఇక్కడ హీరోయిన్ అవతారం ఎత్తింది. ఇకపోతే ఆమెకు ఇక్కడ ఎదురైన ఒక అనూహ్య సంఘటన చాలా షాకిచ్చిందట. మామూలుగా ఇండియా అంటే పెద్ద డెమోక్రసీ అంటారు కదా.. మరీ ఇంత కనర్జ్వేటివ్ కంట్రీయా అంటూ ఆమె తన టీమ్ తో వాపోయిందట. ఎందుకో తెలుసా?
నిజానికి ఆ హీరోయిన్ తాను చేసిన తొలి మూవీని ప్రమోట్ చేయడానికి మీడియాను కలుస్తోంది. మొన్నామధ్యన ఒకరోజు ఇంటర్యూలలో పాల్గొనడానికి వచ్చిన ఈ బంగారం.. కాస్త లో-నెక్ టాప్ వేసుకొచ్చింది. లో నెక్ అంటే లో నెక్ కాదు.. బీభత్సమైన డీప్ నెక్ టాప్ అది. ఇక అమ్మడు ఫోటోలకు ఫోజులిస్తే కాస్త బెండ్ అయితే చాలు.. బండారం అంతా బయటపడినంత పనైంది. వాళ్ళ దేశంలో ఇలాంటివి పెద్ద విషయాలు కాదు కాని.. మన దేశంలో మాత్రం ఈ రేంజు క్లీవేజ్ షో అస్సలు యాక్సప్టెబుల్ కాదు. ఏదైనా కూడా అక్కడే ఒక వార్నింగ్ వచ్చిపడింది ఈ ఫారిన్ బంగారానికి. ఈ టైపులో అస్సలు నువ్వు ప్రమోషన్లకు రావొద్దని క్లాసు పీకారట వాళ్ల సినిమా యునిట్ మెంబర్.
అయితే మన హీరోయిన్ నుకి దాదాపు అన్నీ లో-నెక్ బట్టలే. అందుకే ఇప్పుడు అమ్మడు అవే బట్టకు మెడ దగ్గర కాస్త సేఫ్టే పిన్ పెట్టుకుని విచ్చేసింది. అదేనండీ.. ఒక పిన్నీస్ పెట్టుకొని ఇంటర్యూకి వచ్చింది. పాపం కదూ!!